MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adadea8295-b85c-4c60-b6db-1029df13c355-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-adadea8295-b85c-4c60-b6db-1029df13c355-415x250-IndiaHerald.jpgకల్కి2లో మరో ఇద్దరు హీరోలని కన్ఫామ్ చేసిన నాగీ? రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇంకా కేవలం 9 కోట్లు వసూళ్లుKalki 2898 AD{#}Nani;vyjayanthi;Varsham;Amitabh Bachchan;Success;Darsakudu;Director;producer;Producer;Blockbuster hit;Hero;Prabhas;Box office;vijay kumar naidu;nag ashwin;Cinemaకల్కి2లో మరో ఇద్దరు హీరోలని కన్ఫామ్ చేసిన నాగీ?కల్కి2లో మరో ఇద్దరు హీరోలని కన్ఫామ్ చేసిన నాగీ?Kalki 2898 AD{#}Nani;vyjayanthi;Varsham;Amitabh Bachchan;Success;Darsakudu;Director;producer;Producer;Blockbuster hit;Hero;Prabhas;Box office;vijay kumar naidu;nag ashwin;CinemaSat, 06 Jul 2024 00:12:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా ఇంకా కేవలం 9 కోట్లు వసూళ్లు చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నేటితో ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. దిశా పఠాని గ్లామర్ రోల్ లో బాగా మెప్పించింది.అలాగే 'కల్కి'లో నాని కూడా అతిథి పాత్రలో కనిపిస్తాడని సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగింది. కానీ సినిమాలో నాని క్యామియో లేదు. 


అయితే నానితో పాటు, మరో హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ పార్ట్ లో మెరుస్తారని కూడా నాగ్ అశ్విన్ చెప్పారు.'కల్కి' సినిమా భారీ వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు నాగ్ అశ్విన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "వైజయంతి బ్యానర్ లో నటించిన పలువురు హీరోలు కల్కిలో సందడి చేశారు. కానీ నాని, నవీన్ కనిపించకపోవడానికి కారణమేంటి?" అనే ప్రశ్న ఎదురు కాగా.. "నాని, నవీన్ ఈ పార్టులో కుదరలేదు.కానీ నెక్స్ట్ పార్టులో ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేస్తాను." అని నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.ఈ సినిమా రెండో భాగం కూడా రూపొందుతోందని, అందులో 60 శాతం పూర్తయిందన్న వార్త కూడా వినిపిస్తోంది. రెండో భాగంలో కొన్ని ముఖ్యమైన సీన్లను మాత్రం ఇంకా పూర్తిచేయాల్సి ఉందంటున్నారు. చాలా వరకు పూర్తయిపోయందనే అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>