MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7727bd6e-59e2-4293-8004-f66bee16fd52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood7727bd6e-59e2-4293-8004-f66bee16fd52-415x250-IndiaHerald.jpgసీరియల్ యాక్టర్ మానస్ సీరియల్స్ చేసి ఎంతటి గుర్తింపుని సంపాదించుకున్నాడు తెలియదు కానీ బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తూ బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు. ఒకపక్క సీరియల్స్ చేస్తూనే మరొక పక్కా వరుసగా షోస్ సైతం చేస్తున్నాడు. ఈ రెండిటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ పలు సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ సైతం చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత భారీ గుర్తింపుతో బయటకు వచ్చిన మానస్ వరుసగా tollywood{#}maanas;Bigboss;prema;Good news;Good Newwz;marriage;June;Wife;Love;mediaపెళ్ళై ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పిన మానస్..!?పెళ్ళై ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పిన మానస్..!?tollywood{#}maanas;Bigboss;prema;Good news;Good Newwz;marriage;June;Wife;Love;mediaFri, 05 Jul 2024 11:36:00 GMTసీరియల్ యాక్టర్ మానస్ సీరియల్స్ చేసి ఎంతటి గుర్తింపుని సంపాదించుకున్నాడు తెలియదు కానీ బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పొచ్చు. ప్రస్తుతం బ్రహ్మముడి అనే సీరియల్ చేస్తూ బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు. ఒకపక్క సీరియల్స్ చేస్తూనే మరొక పక్కా వరుసగా షోస్ సైతం చేస్తున్నాడు. ఈ రెండిటితో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ పలు సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ సైతం చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత భారీ గుర్తింపుతో బయటకు

 వచ్చిన మానస్ వరుసగా సీరియల్ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా వరుస సీరియల్స్ షోస్ చేస్తుంది బిజీగా ఉన్న సమయంలోనే గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు కూడా అయ్యాడు.  వ్యాపారవేత్త కుమార్తె శ్రీజ ను పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పట్లో వాళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అని కూడా గతంలో ఒక వీడియోలో తెలిపాడు.

 ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్నాడు. తెలుగులో అత్యధిక టీఆర్పీ రాబడుతున్న సీరియల్ గా బ్రహ్మముడి ఉంది. కార్తీక దీపం 2కి మించే బ్రహ్మముడి సీరియల్ కి ఆదరణ దక్కుతుంది. ఇక పెళ్ళై ఏడాది గడవక ముందే గుడ్ న్యూస్ చెప్పాడు మానస్. తన భార్య గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మానస్. త్వరలో బేబీ నాగులపల్లి వస్తుందని వెల్లడించాడు. మానస్ తండ్రి అవబోతున్నాడు అనే విషయం తెలిసిన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక 22 జూన్ న ఆమె సీమంతం కూడా ఘనంగా జరిగింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>