MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2398db8b-e3d3-4a5e-92f8-4e77d0197b0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas2398db8b-e3d3-4a5e-92f8-4e77d0197b0b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి తెలుగు తోక్పాటు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన ఏ నటితో అయినా సినిమా చేశాడు అంటే ఆ నటితో కొంత క్లోజ్ గా ఉన్నా సరే సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రేమలో పాలనా ముద్దుగుమ్మ పడిపోయింది అని వార్తలు వస్తున్నాయి. గతంలో కృతి సనన్prabhas{#}kriti sanon;AdiNarayanaReddy;News;marriage;Blockbuster hit;India;Heroine;Hero;krishnam raju;Prabhas;disha patani;Box office;vijay kumar naidu;Telugu;nag ashwin;Cinemaప్రభాస్ ప్రేమలో పడిన ఆ స్టార్ హీరోయిన్..?ప్రభాస్ ప్రేమలో పడిన ఆ స్టార్ హీరోయిన్..?prabhas{#}kriti sanon;AdiNarayanaReddy;News;marriage;Blockbuster hit;India;Heroine;Hero;krishnam raju;Prabhas;disha patani;Box office;vijay kumar naidu;Telugu;nag ashwin;CinemaFri, 05 Jul 2024 23:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి తెలుగు తోక్పాటు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన ఏ నటితో అయినా సినిమా చేశాడు అంటే ఆ నటితో కొంత క్లోజ్ గా ఉన్నా సరే సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రేమలో పాలనా ముద్దుగుమ్మ పడిపోయింది అని వార్తలు వస్తున్నాయి.

గతంలో కృతి సనన్ , ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పరుష్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అని వార్తలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ప్రభాస్ , కృతి సనన్ వీటిని ఖండించారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనేక మంది నటీనటులు కీలకమైన పాత్రలలో నటించారు.

దిశా పటాని ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే ... తాజాగా దిశ పటానికి సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఆమె చేతిపై "PD" అనే టాటూ ఉంది. "PD" అంటే ప్రభాస్ , దిశా పటానీ అని కల్కి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు , అందుకే ఈ ముద్దుగుమ్మ ఇలా తన చేతిపై "PD" అనే టాటూను వేపించుకుంది అని నేటిజన్ లు పోస్టులు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక ఈ వార్తల గురించి ప్రభాస్ లేదా దిశ పటని స్పందించినట్లయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>