Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-business-in-huge-range-in-telugu-states-manodi-hype-is-not-usual36aa30db-d8b9-42b7-994c-814a079103c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devara-business-in-huge-range-in-telugu-states-manodi-hype-is-not-usual36aa30db-d8b9-42b7-994c-814a079103c8-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్న కొత్త మూవీ దేవర. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న అవైడెడ్ పాన్ ఇండియా చిత్రమే "దేవర". దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అనేక అంచనాలు నెలకొనగా సాలిడ్ హైప్ అంతకతకూ పెరుగుతూ వస్తుంది. అయితే ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ అయినా ఈ చిత్రం నెsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara; devara moviem ntr{#}Saif Ali Khan;Shiva;koratala siva;Tollywood;Smart phone;lord siva;October;Mass;bollywood;Telugu;Darsakudu;Chitram;september;Jr NTR;India;Cinema;Director;NTRతెలుగు స్టేట్స్లో భారీ రేంజ్ లో దేవర బిజినెస్.. మనోడి హైప్ మామూలుగా లేదుగా..!తెలుగు స్టేట్స్లో భారీ రేంజ్ లో దేవర బిజినెస్.. మనోడి హైప్ మామూలుగా లేదుగా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara; devara moviem ntr{#}Saif Ali Khan;Shiva;koratala siva;Tollywood;Smart phone;lord siva;October;Mass;bollywood;Telugu;Darsakudu;Chitram;september;Jr NTR;India;Cinema;Director;NTRFri, 05 Jul 2024 18:10:00 GMTజూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా కట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తీస్తున్న కొత్త మూవీ దేవర. మ్యాన్ ఆఫ్ మాసెన్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ లు టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ చేస్తున్న అవైడెడ్ పాన్ ఇండియా చిత్రమే "దేవర". దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అనేక అంచనాలు నెలకొనగా సాలిడ్ హైప్ అంతకతకూ పెరుగుతూ వస్తుంది.


అయితే ఏప్రిల్ నుంచి అక్టోబర్ కి పోస్ట్ ఫోన్ అయినా ఈ చిత్రం నెక్స్ట్ సెప్టెంబర్ కి ఫ్రీ ఫోన్ అవ్వడం అనే చాలా కలిసి వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనితోనే భారీ బిజినెస్ దేవరకి జరుగుతున్నట్లుగా ఆ మధ్య టాక్ కూడా వచ్చింది. అయితే పర్టిక్యులర్ మన తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమాకి ఊహించని రేంజ్ డిమాండ్ నేల కొందట. అందుకే కొన్ని కొన్ని మాస్ ఏరియాల్లో భారీ బిజినెస్ ని దేవర లాక్ చేస్తుంది. అని వినిపిస్తుంది. సినిమాకి కేవలం టాక్ ఒకటి పడితే చాలు ఎన్టీఆర్ మాస్ యుఫోరియా సెన్సేషన్ సెట్ చేస్తుంది అని డ్రేడ్ వర్గాలు చెబుతున్నారు.


మరి మొత్తానికి అయితే దేవర మ్యానియా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫా ఆలికాన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. దేవర మూవీ లుక్ అయితే అదిరిపోయేలాగా ఉంది కానీ మూవీ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ నిజమో కాదో తెలియదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>