MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas689881ae-f4fe-4c1a-968e-2fb3e5d8cc7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas689881ae-f4fe-4c1a-968e-2fb3e5d8cc7f-415x250-IndiaHerald.jpgనైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం. ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 111.85 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 71.40 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నైజం ఏరియాలో అత్యధిక షేర్ కprabhas{#}Pooja Hegde;Shruti Haasan;trivikram srinivas;nag ashwin;prashanth neel;Prasanth Neel;Rajamouli;Ram Charan Teja;Hero;krishnam raju;Prabhas;Allu Arjun;Jr NTR;Cinemaనైజాంలో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!నైజాంలో అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!prabhas{#}Pooja Hegde;Shruti Haasan;trivikram srinivas;nag ashwin;prashanth neel;Prasanth Neel;Rajamouli;Ram Charan Teja;Hero;krishnam raju;Prabhas;Allu Arjun;Jr NTR;CinemaFri, 05 Jul 2024 22:12:00 GMTనైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసు కుందాం.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 111.85 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది .

సలార్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 71.40 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి నైజం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానం లో నిలిచింది .

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 7.06 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 68 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.

అలా వైకుంఠపురంలో : అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నైజాం ఏరియాలో 44.88 వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>