MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_analysis/prabhas-c104aaa3-875d-434f-8031-c740031ec563-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_analysis/prabhas-c104aaa3-875d-434f-8031-c740031ec563-415x250-IndiaHerald.jpgకల్కి 2: వైరల్ అవుతున్న ప్రభాస్ కర్ణుడి లుక్.. కిర్రాక్? నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన కల్కి 2898 ఏడి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తPrabhas{#}Prabhas;vijay kumar naidu;nag ashwin;Vyjayanthi Movies;ashwini dutt;India;bollywood;Heroine;Amitabh Bachchan;Tamil;Director;June;Cinema;Blockbuster hit;Box office;Varsham;Avatarకల్కి 2: వైరల్ అవుతున్న ప్రభాస్ కర్ణుడి లుక్.. కిర్రాక్?కల్కి 2: వైరల్ అవుతున్న ప్రభాస్ కర్ణుడి లుక్.. కిర్రాక్?Prabhas{#}Prabhas;vijay kumar naidu;nag ashwin;Vyjayanthi Movies;ashwini dutt;India;bollywood;Heroine;Amitabh Bachchan;Tamil;Director;June;Cinema;Blockbuster hit;Box office;Varsham;AvatarFri, 05 Jul 2024 14:48:27 GMTకల్కి 2: వైరల్ అవుతున్న ప్రభాస్ కర్ణుడి లుక్.. కిర్రాక్? నాగ్ అశ్విన్ ప్రభాస్ తో తీసిన కల్కి 2898 ఏడి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్, 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.సినిమాలో కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని మూవీ ఎండింగ్ లో రిప్రజెంట్ చేయడం అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.ఆ సీన్ కి అయితే విజిల్స్ పడ్డాయి. కల్కి 2లో కర్ణుడి పాత్రలో ప్రభాస్ ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ క్యారెక్టర్ లో ప్రభాస్ ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. కర్ణుడి లుక్ లో ప్రభాస్ ఎలా ఉంటే బాగుంటాడో ఊహించుకొని ఫ్యాన్స్ డ్రాయింగ్స్ వేస్తున్నారు. అలాగే AI సహాయంతో ప్రభాస్ ని కర్ణుడి రూపంలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్.తాజాగా అలా డిజైన్ చేసిన ప్రభాస్ కర్ణుడి లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ లుక్ లో ప్రభాస్ ని కర్ణుడిగా కల్కి 2లో చూపించాలని నాగ్ అశ్విన్ ని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి అవతార్ లో ప్రభాస్ కనిపిస్తే పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కర్ణుడి పాత్రపై చాలా మంది నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ విషయంలో మాత్రం పునరాలోచనలో పెడతాడేమో చూడాలి.ఏది ఏమైనా కర్ణుడి పాత్రని ప్రభాస్ పోషించడంతో ఫ్యాన్స్ మాత్రం ఆ క్యారెక్టర్ కి బలంగా కనెక్ట్ అయిపోయారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>