MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood708e2514-3863-4256-95df-9c102475f4f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood708e2514-3863-4256-95df-9c102475f4f4-415x250-IndiaHerald.jpgకళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెంబర్ 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇవాళ కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ప్రదీప్ చిలుకరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన సరి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర tollywood{#}Vijayashanti;ashok;pradeep;venkaiah naidu;kalyan ram;Music;srikanth;Posters;sunil;Ram Charan Teja;kalyan;ram pothineni;Blockbuster hit;Director;CinemaNKR21 : భీకరమైన అవతారంలో కళ్యాణ్ రామ్..!NKR21 : భీకరమైన అవతారంలో కళ్యాణ్ రామ్..!tollywood{#}Vijayashanti;ashok;pradeep;venkaiah naidu;kalyan ram;Music;srikanth;Posters;sunil;Ram Charan Teja;kalyan;ram pothineni;Blockbuster hit;Director;CinemaFri, 05 Jul 2024 15:37:00 GMTకళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెంబర్ 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఇవాళ కళ్యాణ్ రామ్  పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ప్రదీప్ చిలుకరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన సరి కొత్త పోస్టర్ ను

 విడుదల చేశారు చిత్ర బృందం. ఇకపోతే ఈ పోస్టర్లో సరికొత్త అవతారంలో ఆకట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఎన్నడూ చూడని విధంగా కనిపించాడు. ఇందులో కళ్యాణ్ రామ్ భీకరమైన అవతారంలో అందరికీ షాక్ ఇచ్చాడు. తన పిడికిలికి నిప్పుతో చుట్టూ గుండాలతో కూర్చిపై కూర్చున్న నటుడు గా  చూస్తున్నాడు. మనుపెన్నడు చూడని యాక్షన్ అవతారంలో కళ్యాణ్ రామ్ కనిపించడంతో కచ్చితంగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంగా ఉన్నారు నందమూరి అభిమానులు. మరి ఈ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్

  ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ''కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది'' అని చిత్రయూనిట్‌ పేర్కొంది. అలానే ఈ చిత్రంలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది వరకు రిలీజ్ చేసిన ఆమె గ్లింప్స్‌ పైన కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయశాంతి కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>