MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-malvi-malhotra-rajtharun-lavanya3fea8945-439f-4a41-82fd-36056e250947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-malvi-malhotra-rajtharun-lavanya3fea8945-439f-4a41-82fd-36056e250947-415x250-IndiaHerald.jpgహీరో రాజ్ తరుణ్ పేరు ఈరోజున తెగ వైరల్ గా మారుతోంది. అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నాడు.ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ పేరు తెరమీదకి వచ్చింది. లావణ్యతో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి గుడిలో లావణ్యను వివాహం చేసుకున్నారని.. అయితే మూడు నెలల తర్వాత తనను వదిలేసారని రాజు తరుణ్ పైన లావణ్య కేసు పెట్టడం జరిగింది. అయితే లావణ్యను రాజ్ తరుణ్ వదిలేయడానికి ముఖ్య కారణంHEROINE MALVI MALHOTRA;RAJTHARUN;LAVANYA{#}raj;Audio;Drugs;Raj Tarun;king;Girl;marriage;Chitram;Heroine;Cinema;Smart phoneవామ్మో: రాజ్ తరుణ్ గురించి విస్తపోయే నిజాలు బయటపెట్టిన లావణ్య..!వామ్మో: రాజ్ తరుణ్ గురించి విస్తపోయే నిజాలు బయటపెట్టిన లావణ్య..!HEROINE MALVI MALHOTRA;RAJTHARUN;LAVANYA{#}raj;Audio;Drugs;Raj Tarun;king;Girl;marriage;Chitram;Heroine;Cinema;Smart phoneFri, 05 Jul 2024 20:28:18 GMTహీరో రాజ్ తరుణ్ పేరు ఈరోజున తెగ వైరల్ గా మారుతోంది. అనుకోకుండా వివాదంలో చిక్కుకున్నాడు.ముఖ్యంగా రాజ్ తరుణ్ లావణ్య అనే అమ్మాయిని  ప్రేమించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ పేరు తెరమీదకి వచ్చింది. లావణ్యతో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడి గుడిలో లావణ్యను వివాహం చేసుకున్నారని.. అయితే మూడు నెలల తర్వాత తనను వదిలేసారని రాజు తరుణ్ పైన లావణ్య కేసు పెట్టడం జరిగింది. అయితే లావణ్యను రాజ్ తరుణ్ వదిలేయడానికి ముఖ్య కారణం ఒక హీరోయిన్ తో ఎఫైర్ అన్నట్లుగా తెలియజేసింది.


ముఖ్యంగా ఆ హీరోయిన్ తో ఎఫైర్ వల్లే లావణ్యను దూరం పెడుతూ వస్తున్నారని తనని వదిలేయకపోతే చంపేస్తానంటూ బెదిరించాడని కూడా తెలిపింది. గతంలో కావాలని లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించాడని దాదాపుగా లావణ్య 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది. తనకు మాత్రం రాజ్ తరుణే కావాలి అంటూ లావణ్య న్యాయం చేయాలని పోలీసులను సైతం ఆశ్రయించారు. ఈ విషయం పైన రాజ్ తరుణ్ స్పందిస్తే లావణ్యతో తను రిలేషన్ లో ఉన్న మాట నిజమే కానీ తామిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదని ఆమెను పెళ్లి చేసుకోలేదని తెలిపారు.


గతంలో చాలా మంచి అమ్మాయి తన స్నేహితుల వల్ల ఆమె డ్రగ్స్కు కూడా అలవాటు పడిపోయింది అంటూ తెలిపారు. ఇదంతా ఇలా ఉండేవా తాజాగా లావణ్య ఒక ఆడియో కాల్ రికార్డును సైతం మీడియాకు లీక్ చేసినట్లుగా సమాచారం.. ఈ వీడియోలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా, లావణ్య మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అన్నట్లుగా సమాచారం.. ఈ వీడియోలో లావణ్య మాట్లాడుతూ నీతో రిలేషన్ పెట్టుకున్నాకే రాజ్ తరుణ్ తనని వదిలేసాడని నువ్వు చెప్పినట్లుగా వింటున్నాడని నీ కాళ్లు పట్టుకుంటా రాజ్ తరుణ్ వదిలేయి అంటూ ఆమె బ్రతిమలాడుతున్నట్లుగా సమాచారం. మాల్వి మల్హోత్రా  ఎవరో కాదు రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం తిరగబడరా సామి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.ఈమెతోనే రాజ్ తరుణ్ నడుపుతున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>