MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad91de5890-1030-4c65-bf03-25766d3cfeb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kalki-2898-ad91de5890-1030-4c65-bf03-25766d3cfeb1-415x250-IndiaHerald.jpg8వ రోజు కూడా కల్కికి సాలిడ్ కలెక్షన్స్? డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలKalki 2898 AD{#}ashwini dutt;Vyjayanthi Movies;bollywood;Varsham;Amitabh Bachchan;Box office;June;nag ashwin;Heroine;Director;Tamil;India;Blockbuster hit;Prabhas;Cinema8వ రోజు కూడా కల్కికి సాలిడ్ వసూళ్లు?8వ రోజు కూడా కల్కికి సాలిడ్ వసూళ్లు?Kalki 2898 AD{#}ashwini dutt;Vyjayanthi Movies;bollywood;Varsham;Amitabh Bachchan;Box office;June;nag ashwin;Heroine;Director;Tamil;India;Blockbuster hit;Prabhas;CinemaFri, 05 Jul 2024 10:05:00 GMTడార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు 8వ రోజు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఫలితంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి మొత్తం రూ. 5.50 కోట్లు షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా కూడా సత్తా చాటింది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ. 20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇలా ఇప్పటి వరకూ మొత్తం రూ. 363 కోట్ల షేర్ రాబట్టి విజయానికి బ్రేక్ ఈవెన్ కి చేరువగా వచ్చేసింది. 380 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా వచ్చిన ఈ సినిమా ఇంకా కేవలం 17 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇప్పటిదాకా 725 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది ఈ సినిమా. ఈ సినిమాకి బుకింగ్స్ కూడా అదిరిపోయాయి. చూడాలి ఇక మున్ముందు ఇంకెన్ని కోట్లు రాబడుతుందో ఈ సినిమా.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>