MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood556ef176-b361-41de-a213-3c51690ad865-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood556ef176-b361-41de-a213-3c51690ad865-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ నాగ్ అశ్విన్, ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది అని చెప్పాలి. అంతేకాదు కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్లను అందుకుంటుంది. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి. అంతే కాదు పలు చోట్ల రికార్డు సైతం బ్రేక్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ tollywood{#}Prabhas;Ram Gopal Varma;disha patani;dulquer salmaan;Rajamouli;Hyderabad;India;Cinema;cinema theater;vijay kumar naidu;Tsunami;Hero;June;Devarakondaకల్కి : హైదరాబాదులో అన్ని చోట్ల సరికొత్త రికార్డు..!?కల్కి : హైదరాబాదులో అన్ని చోట్ల సరికొత్త రికార్డు..!?tollywood{#}Prabhas;Ram Gopal Varma;disha patani;dulquer salmaan;Rajamouli;Hyderabad;India;Cinema;cinema theater;vijay kumar naidu;Tsunami;Hero;June;DevarakondaThu, 04 Jul 2024 11:43:13 GMTడైరెక్టర్ నాగ్ అశ్విన్, ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది అని చెప్పాలి. అంతేకాదు కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్లను అందుకుంటుంది. అయితే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్  వసూలు చేసింది కల్కి. అంతే కాదు పలు చోట్ల రికార్డు సైతం బ్రేక్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్

 ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటించారు. వీరితోపాటు లెజెండరీ యాక్టర్స్ ఆయన అమితాబచ్చన్ కమలహాసన్ పలు కీలక పాత్రలో కనిపించరు. అలాగే దిశా పటాని సైతం ఇందులో ప్రభాస్ ప్రేయసి పాత్రలో కనిపించింది. వీరితో పాటు చాలామంది యంగ్ హీరోలు దర్శకులు సైతం గెస్ట్ పాత్రల్లో మెరిసారు. దుల్కర్ సల్మాన్ విజయ దేవరకొండ మాళవిక నాయర్ రాజమౌళి రామ్ గోపాల్ వర్మ వంటి చాలామంది నటీనటులు ఇందులో కనిపించారు. దాదాపుగా 600 కోట్లకు పైగానే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సంచలనాన్ని

 సృష్టిస్తుంది. తాజాగా కల్కి ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.  తాజాగా ప్రభాస్ నటించిన కల్కి తో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహేష్ బాబుకు సంబందించిన AMB స్ మల్టీప్లెక్స్ థియేటర్ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి. కల్కి రిలీజ్ రోజున అన్ని స్క్రీన్స్ లో కలిపి మొత్తం 40 షోల వరకు వేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం AMBలో రూ. కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ ఫాస్ట్ గా సాధించిన గా కల్కి నిలిచింది. ఈ విషయాన్ని AMB స్వయంగా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు AMBలో మహేష్ కూడా ఇంత ఫాస్ట్ గా కోటి గ్రాస్ కలెక్ట్ చేయలేదు. దీంతో మహేష్ ఇలాకాలో ప్రభాస్ సరికొత్త రికార్డ్ అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>