Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b5d1642-8af6-46c8-a47e-8a2ee5e29e4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4b5d1642-8af6-46c8-a47e-8a2ee5e29e4b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎదగడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా కావాలి అని చెబుతూ ఉంటారు ఎంతోమంది సినిమా పెద్దలు. అయితే ఇలాంటి అదృష్టం కలిసి రాకే ఎంతో మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కాస్త టాలెంట్ తక్కువగా ఉన్న.. అదృష్టంతో స్టార్ హీరోయిన్గా ఎదగడం చూస్తూ ఉంటాం. అయితే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల నటిస్తున్న ఎన్ని సినిమాలు హిట్ అయిన ఒక్క సినిమా మాత్రం కెరియర్ ని మలుపు తిప్పుతTollywood{#}anoushka;kodi ramakrishna;Arundhati;Industry;Audience;Hero;Heroine;Cinemaఅయ్యాయ్యో.. అరుంధతి సినిమాలో ఇంత మంచి సీన్ డిలీట్ చేశారా?అయ్యాయ్యో.. అరుంధతి సినిమాలో ఇంత మంచి సీన్ డిలీట్ చేశారా?Tollywood{#}anoushka;kodi ramakrishna;Arundhati;Industry;Audience;Hero;Heroine;CinemaThu, 04 Jul 2024 19:30:00 GMTసినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎదగడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా కావాలి అని చెబుతూ ఉంటారు ఎంతోమంది సినిమా పెద్దలు. అయితే ఇలాంటి అదృష్టం కలిసి రాకే ఎంతో మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కాస్త టాలెంట్ తక్కువగా ఉన్న.. అదృష్టంతో స్టార్ హీరోయిన్గా ఎదగడం చూస్తూ ఉంటాం.


 అయితే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో హీరోయిన్ల నటిస్తున్న ఎన్ని సినిమాలు హిట్ అయిన ఒక్క సినిమా మాత్రం కెరియర్ ని మలుపు తిప్పుతూ ఉంటుంది. ఇక అలాంటి సినిమాలు స్టార్లుగా ఎదిగిన ప్రతి ఒక్కరి కెరియర్ లో ఉంటాయి అని చెప్పాలి. అయితే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క కెరీర్ లో కూడా ఇలా కెరియర్ టర్నింగ్ పాయింట్ మూవీ ఒకటి ఉంది. అదే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి మూవీ  అప్పట్లో లేడి ఓరియంటెడ్ సినిమాలకు పెద్దగా ప్రేక్షకాదరణ ఉండేది కాదు. కానీ కోడి రామకృష్ణ అరుంధతి మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు.


 అందుకే అనుష్క కెరియర్ను అరుంధతికి ముందు అరుంధతి తర్వాత అని చెబుతూ ఉంటారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలో ఏకంగా జేజమ్మ పాత్రలో నటించిన అరుంధతి తన నట విశ్వరూపాన్ని చూపించింది అని చెప్పాలి. ఇక ఈ మూవీతో ఒక్కసారిగా నెంబర్ వన్ హీరోయిన్ గా అవతరించింది ఈ సొగసరి. ఇక ఈ సినిమాలోని ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ తప్పిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఈ మూవీకి సంబంధించి ఒక సీన్ ని డిలీట్ చేశారట. ఆ సీన్ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. డిలీట్ చేసిన సీన్లో ఒక పాప ప్రాణాన్ని కాపాడుతుందట అనుష్క. అప్పుడు అందరూ తనలో జేజేమను చూస్తారట. ఇలాంటి మంచి సీన్ అస్సలు మేకర్స్ ఎందుకు డిలీట్ చేశారో అని ఈ విషయం గురించి తెలిసి ప్రేక్షకులు అనుకుంటున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>