MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/darshan-vijayalakshmi-pavithra-gowda5af782e6-4d9a-4304-8ef8-ea5bb59e880a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/darshan-vijayalakshmi-pavithra-gowda5af782e6-4d9a-4304-8ef8-ea5bb59e880a-415x250-IndiaHerald.jpgగత కొద్ది రోజుల నుంచి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అరెస్టు కావడం పెను సంచలనంగా మారింది. అతని స్నేహితులు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కష్టడిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కూడా వేగవంతంగానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన అటు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నప్పటికీ రోజుకొక విషయం బయటికి వస్తూనే ఉన్నది. విచారణ క్రమంలో పోలీసులు అటు దర్శన్ ని, పవిత్ర గౌడ్ ని దంపతులుగా పేర్కొనడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరాన్ని తెలియజేసింది. ఈ విషDARSHAN ;VIJAYALAKSHMI;PAVITHRA GOWDA{#}Sanjay Singh;spouse;Police Station;Letter;Murder.;Traffic police;Arrest;Minister;police;Wife;Kannadaషాక్: పవిత్ర గౌడ నా భర్తకి భార్య కాదు.. సంచలన లేఖ రాసిన దర్శన్ భార్య..!షాక్: పవిత్ర గౌడ నా భర్తకి భార్య కాదు.. సంచలన లేఖ రాసిన దర్శన్ భార్య..!DARSHAN ;VIJAYALAKSHMI;PAVITHRA GOWDA{#}Sanjay Singh;spouse;Police Station;Letter;Murder.;Traffic police;Arrest;Minister;police;Wife;KannadaThu, 04 Jul 2024 19:22:10 GMTగత కొద్ది రోజుల నుంచి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ అరెస్టు కావడం పెను సంచలనంగా మారింది. అతని స్నేహితులు పవిత్ర గౌడ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కష్టడిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కూడా వేగవంతంగానే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన అటు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నప్పటికీ రోజుకొక విషయం బయటికి వస్తూనే ఉన్నది. విచారణ క్రమంలో పోలీసులు అటు దర్శన్ ని, పవిత్ర గౌడ్ ని దంపతులుగా పేర్కొనడంతో దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరాన్ని తెలియజేసింది.


ఈ విషయం మరొకసారి కన్నడ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతున్నది. బెంగళూరు పోలీసులకు తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మి ఒక లేఖను కూడా రాసింది. ఈ లేఖలో రాసిన విషయమేమిటంటే.. పవిత్ర దర్శన్ భార్య అంటూ మీరు తప్పుగా ప్రకటించారని అంతేకాకుండా కర్ణాటక హోం మంత్రి  కూడా ఇదే మాట అనడంతో ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ నటుడు దంపతులు అరెస్ట్ అయ్యారని కూడా ఆ మంత్రి తెలిపారని ఆమె దర్శన్ భార్య కాదు కేవలం స్నేహితురాలు మాత్రమే అంటూ ఈమె లేఖ ద్వారా తెలియజేసింది.



దర్శన్ యొక్క భార్యను చట్టపరమైన జీవిత భాగస్వామి తను మాత్రమే అంటూ తెలిపింది. 2003లో తమ వివాహం జరిగిందని పోలీస్ రికార్డులలో కూడా మీరు ఆమె పేరు దర్శన్ భార్యగా చెరవేయచేయకూడదు అంటూ తెలిపింది.అది భవిష్యత్తులో తనకు తన కుమారుడికి చాలా సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది అని తెలిపింది దర్శన్ భార్య విజయలక్ష్మి. పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో వివాహమయ్యింది.వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నదని దయచేసి ఈ వాస్తవాలను రికార్డులో రాయండి అంటూ తెలియజేసింది దర్శన్ భార్య.. విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ దర్శన్ గత కొన్నేళ్లుగా నటి పవిత్రతో సన్నిహితంగా ఉండడంతో పాటుగా తమ బంధానికి పదేళ్లు అంటూ ఒక పోస్టుని షేర్ చేయడంతో ఈ వ్యవహారం తెరమీదకి రావడం జరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>