Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-producer-who-leaked-the-release-date-of-kalki-2aecf298b-0e71-4b62-ab81-a11c030aa193-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-producer-who-leaked-the-release-date-of-kalki-2aecf298b-0e71-4b62-ab81-a11c030aa193-415x250-IndiaHerald.jpgకల్కి 2 రిలీజ్ డేట్ లీక్ చేసిన నిర్మాత.. ఏంటి బాసు ఇది..! ప్రభాస్ హీరో గారు పొందిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అండ్ దిశా పటానీ ప్రముఖ పాత్రను పోషించారు. అదే విధంగా విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ కూడా అతిధి పాత్రలో అదరగొట్టారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో కలిసి పార్ట్-2 పై మరింత అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలోని అన్ని ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు ఉంటాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Kalki 2; Kalki 2 updates Add a tag{#}vijay deverakonda;Athidhi;producer;Producer;Darling;Blockbuster hit;vijay kumar naidu;Box office;Hero;Santosham;dulquer salmaan;nag ashwin;Prabhas;Cinemaకల్కి 2 రిలీజ్ డేట్ లీక్ చేసిన నిర్మాత.. ఏంటి బాసు ఇది..!కల్కి 2 రిలీజ్ డేట్ లీక్ చేసిన నిర్మాత.. ఏంటి బాసు ఇది..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ; Kalki 2; Kalki 2 updates Add a tag{#}vijay deverakonda;Athidhi;producer;Producer;Darling;Blockbuster hit;vijay kumar naidu;Box office;Hero;Santosham;dulquer salmaan;nag ashwin;Prabhas;CinemaThu, 04 Jul 2024 20:13:00 GMTప్రభాస్ హీరో గారు పొందిన సినిమా కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రంలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అండ్ దిశా పటానీ ప్రముఖ పాత్రను పోషించారు. అదే విధంగా విజయ్ దేవరకొండ మరియు దుల్కర్ సల్మాన్ కూడా అతిధి పాత్రలో అదరగొట్టారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో కలిసి పార్ట్-2 పై మరింత అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగంలోని అన్ని ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇందువల్లే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.


ఇక నిర్మాత అశ్వినీ దత్ ఇటీవల ఏ కల్కి పార్ట్ టు రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మే లేదా జూన్లో సినిమా థియేటర్లలోకి రానుందని ఆయన అన్నారు. ఇక ఈ అప్డేట్ తో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఇప్పటివరకు 700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫిలిం మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ను విడుదల చేశారు. విడుదలైన 7 రోజుల్లోనే 700 కోట్లు కలెక్షన్స్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది.


ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం ప్రభాస్ చేసిన సినిమా ఇది. నాగస్విన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని నిర్మాత అశ్వినిర్మించారు. ఇక ఈ సినిమా ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ దక్కడంతో మూవీ పై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఈ హైబ్స్ ను అందుకునేందుకు ఈ మూవీ జూన్ 27వ తారీఖున రిలీజ్ అయింది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ దక్కించుకుని ప్రస్తుతం వరుస కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>