PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mohan-reddy-ycp1852f52a-2ca4-4742-ae0b-ace28d77d397-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-mohan-reddy-ycp1852f52a-2ca4-4742-ae0b-ace28d77d397-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోర ఓటమి తర్వాత పలు రకాల ప్రాంతాలను చుట్టేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులోని ఆరు రోజులపాటు ఉండి వచ్చి రావడంతోనే.. అందరితో మీటింగ్ అవుతూ ఉన్నారు. ఎవరైతే మొన్న జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా పోటీ చేసి వైసిపి పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థులను గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన అభ్యర్థులను , అలాగే మంత్రులుగా ఉండి ఓడిపోయిన అభ్యర్థులను ఒక్కొక్కరు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. పార్టీ కార్యాలయం మార్చడంతో వరుస పెట్టి వస్తూ ఉన్నారు. అలా వచ్చినటJAGAN MOHAN REDDY;YCP{#}Reddy;Congress;YCP;CM;Party;Newsఏపీ:వైసిపి అధినేత వరుస బేటీలు.. కారణం..?ఏపీ:వైసిపి అధినేత వరుస బేటీలు.. కారణం..?JAGAN MOHAN REDDY;YCP{#}Reddy;Congress;YCP;CM;Party;NewsThu, 04 Jul 2024 09:07:43 GMTఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోర ఓటమి తర్వాత పలు రకాల ప్రాంతాలను చుట్టేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులోని ఆరు రోజులపాటు ఉండి వచ్చి రావడంతోనే.. అందరితో మీటింగ్ అవుతూ ఉన్నారు. ఎవరైతే మొన్న జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా పోటీ చేసి వైసిపి పార్టీ నుంచి ఓడిపోయిన అభ్యర్థులను గతంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన అభ్యర్థులను , అలాగే మంత్రులుగా ఉండి ఓడిపోయిన అభ్యర్థులను ఒక్కొక్కరు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. పార్టీ కార్యాలయం మార్చడంతో వరుస పెట్టి వస్తూ ఉన్నారు.



అలా వచ్చినటువంటి వారందరితో కూడా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇదివరకు ఇప్పటికి పూర్తి తేడా అదే.. చాలా మార్పు అన్నటువంటిది చెప్పవచ్చు. ఓటమి తెచ్చినటువంటి పాఠమనాలో.. తన ఆటిట్యూడ్ లో చేంజ్ అయినా కావచ్చు.. అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు.. గతంలో చేతులు కట్టుకొని కూర్చోవడం వంటివి కూడా నిలుచడం వంటివి కూడా చూసే ఉన్నాము.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా జరిగిన పరిణామాలను కూర్చొని సరదాగాని సంభాషిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అలాగే పెన్షన్ల వద్ద ఎదురైనటువంటి కొన్ని అంశాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి కొందరికి పెన్షన్ ఇవ్వలేదట.అందించేవారు. కానీ ప్రస్తుతానికి వచ్చేసరికి.. కొంతమందికి సచివాలయ కార్యక్రమంలోకి పిలిచి ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. వాలంటరీలు కూడా గతంలో ఎవరైతే మాకేంటి అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనే విధంగా మారిపోయారని ఇలాంటి విషయాల పైన కాస్త సపోర్టుగా ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి వారికి సలహా సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిదానంగా అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ముందుకు వెళ్లాలంటే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గట్టిగానే కం బ్యాక్ ఉంటుందనే విధంగా తెలియజేసినట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>