MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-shalini-sarjari4137dcaf-59e5-41cb-93aa-b418a251dbc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aijith-shalini-sarjari4137dcaf-59e5-41cb-93aa-b418a251dbc3-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన అజిత్ కుమార్ దక్షిణాది ఇండస్ట్రీలోనే ఒక స్పెషల్ హీరోగా పేరు పొందారు.. తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా తన లైఫ్ ను ఎప్పుడూ కూడా సింపుల్ గానే గడిపేస్తూ ఉంటారు హీరో అజిత్. తన కెరియర్లో హిట్ ప్లాట్లు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది తునీవు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతమైతే విధా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంAIJITH;SHALINI;SARJARI{#}ajith kumar;shalini;Chennai;Ajit Pawar;Wife;News;Hero;Cinemaషాక్: హాస్పిటల్ పాలైన హీరో అజిత్ భార్య.. కారణం..?షాక్: హాస్పిటల్ పాలైన హీరో అజిత్ భార్య.. కారణం..?AIJITH;SHALINI;SARJARI{#}ajith kumar;shalini;Chennai;Ajit Pawar;Wife;News;Hero;CinemaThu, 04 Jul 2024 08:05:00 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు పొందిన అజిత్ కుమార్ దక్షిణాది ఇండస్ట్రీలోనే ఒక స్పెషల్ హీరోగా పేరు పొందారు.. తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు. స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా తన లైఫ్ ను ఎప్పుడూ కూడా సింపుల్ గానే గడిపేస్తూ ఉంటారు హీరో అజిత్. తన కెరియర్లో హిట్ ప్లాట్లు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది తునీవు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతమైతే విధా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.


అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అజిత్ హడావిడిగా చెన్నైకి తిరిగి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి తాను ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా హాస్పిటల్ వైపు వెళ్లడంతో అభిమానులు సైతం కాస్త ఆందోళన చెందారు. అయితే హీరో అజిత్ అలా వెళ్లడానికి ముఖ్య కారణం అతని భార్య షాలిని చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నపాటి సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే షాలిని ఆరోగ్యం కాస్త కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది.


తన భార్యను చూసేందుకు సైతం అజిత్ చెన్నైకి వచ్చి ఆమె కోల్కున్న తరువాతే తిరిగి మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం షాలిని  ఆసుపత్రి బెడ్డు పైన ఉన్నటువంటి ఫోటోలలో అజిత్ చేతులు పట్టుకొని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో అభిమానులు సైతం షాలిని త్వరగా కోలుకోవాలని  కామెంట్స్ చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్ల నుంచి షాలిని శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే అజిత్ కూడా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల సర్జరీ సమయంలో ఆమెతోపాటు ఉండలేకపోయినట్లు సమాచారం. సినిమా షూటింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలోనే షాలినికి సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>