MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7549610-eb84-4888-9f38-1346db194b86-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda7549610-eb84-4888-9f38-1346db194b86-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ ట్రీట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలంగా ఇండియన్ సినిమా దగ్గర సరైన సినిమా పడలేదు అనే లోటుని అయితే ఈ చిత్రం తీర్చేసింది. ఇలా మొదటి వారాంతం పూర్తి చేసుకొని వీక్ డేస్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం మొదటి సోమవారం కూడా రికార్డు వసూళ్లు అందుకొని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇక కల్కి సినిమా విషయం కాసేపు పక్కన పెడితే ఇందులో హీరోయిన్గా నటించిన దీపిక పదుకొనే tollywood{#}Prabhas;deepika;lakshmi manchu;prema;priyanka;bollywood;Cinema;monday;media;vijay kumar naidu;marriage;Love;Director;Heroine;Indian;Darsakudu;Chitramవాట్: దీపిక తల్లి కాలేదా.. అంత ఫేకేనా..!?వాట్: దీపిక తల్లి కాలేదా.. అంత ఫేకేనా..!?tollywood{#}Prabhas;deepika;lakshmi manchu;prema;priyanka;bollywood;Cinema;monday;media;vijay kumar naidu;marriage;Love;Director;Heroine;Indian;Darsakudu;ChitramThu, 04 Jul 2024 11:49:12 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే  హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ ట్రీట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలంగా ఇండియన్ సినిమా దగ్గర సరైన సినిమా పడలేదు అనే లోటుని అయితే ఈ చిత్రం తీర్చేసింది. ఇలా మొదటి వారాంతం పూర్తి చేసుకొని వీక్ డేస్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం మొదటి సోమవారం కూడా రికార్డు వసూళ్లు అందుకొని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. ఇక కల్కి సినిమా విషయం కాసేపు పక్కన పెడితే ఇందులో హీరోయిన్గా నటించిన

 దీపిక పదుకొనే గురించి పలు విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం దీపికా పదుకొనే గర్భవతి. ఇందులో భాగంగానే ఇప్పుడు దీపిక గర్భం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మేటర్ ఏంటంటే.. చాలామంది దీపిక పదుకొనేది సామాన్య గర్భం కాదు అని అంటున్నారు. ఎందుకంటే దీపిక రణవీర్ లకి 2018లో పెళ్లి జరిగింది. ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు వీళ్ళు పిల్లలని ప్లాన్ చేసుకోలేదు. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమే. అయితే ఎప్పుడు వీళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్నది

 కూడా బయట కనిపించదు. అందుకే ఈ పుకార్లు వినబడుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున పుకార్లు వినిపించాయి. కానీ ఉన్నట్టుండి దీపిక గర్భవతి అనే ప్రకటన చేసింది. ఇటీవల దీపికా పదుకొనె బేబీ బంప్ తో దర్శనం ఇస్తున్నారు. కల్కి చిత్ర ప్రమోషన్స్ లో టైట్ ఫిట్ ధరించడంతో దీపికా పదుకొనె బేబీ బంప్ మరింత హైలెట్ అయ్యింది. దీపికా బేబీ బంప్ చూసిన ప్రముఖ IVF నిపుణురాలు గౌరీ అగర్వాల్ అనుమానాలు వ్యక్తం చేసింది.  దీపికా పదుకొనె గర్భం సహజంగా లేదు. ఆమె ఫేక్ బేబీ బంప్ తో మోసం చేస్తున్నారేమో అని అభిప్రాయ పడ్డారు. గర్భం దాల్చినట్లు అబద్దం చెప్పిన దీపికా, సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సరోగసి పద్దతిలో పిల్లల్ని కన్నారు. నయనతార, ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి తో పాటు పలువురు సరోగసీని ఆశ్రయించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>