MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharthb09707a3-fffa-4740-bd14-30bdc70cf5a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sidharthb09707a3-fffa-4740-bd14-30bdc70cf5a0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ అనే తమిళ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈ నటుడికి ఈ మూవీ తర్వాత నేరుగా తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈ నటుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , చుక్కల్లో చంద్రుడు , బావ మరికొన్ని సినిమాలలో కూడా హీరోగా నటించాడు. ఈ నటుడు కెరియర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో ఓయ్ అనే సినిమాలో హీరోగా నటించిsidharth{#}Siddharth;anand ranga;d v v danaiah;shankar;Moon;Bommarillu;Nuvvostanante Nenoddantana;Oy;Music;Tamil;Success;Josh;Telugu;Darsakudu;media;Cinema;Director"ఓయ్" మూవీ గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..!"ఓయ్" మూవీ గురించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్.. దండం పెట్టేసిన డైరెక్టర్..!sidharth{#}Siddharth;anand ranga;d v v danaiah;shankar;Moon;Bommarillu;Nuvvostanante Nenoddantana;Oy;Music;Tamil;Success;Josh;Telugu;Darsakudu;media;Cinema;DirectorThu, 04 Jul 2024 14:49:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సిద్ధార్థ్ ఒకరు. ఈయన శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ అనే తమిళ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈ నటుడికి ఈ మూవీ తర్వాత నేరుగా తెలుగు సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈ నటుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , చుక్కల్లో చంద్రుడు , బావ మరికొన్ని సినిమాలలో కూడా హీరోగా నటించాడు.

ఈ నటుడు కెరియర్ మంచి జోష్ లో ఉన్న సమయంలో ఓయ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శాలిని హీరోయిన్గా నటించగా , ఆనంద్ రంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి వి వి దానయ్య నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రావడం మొదలు అయింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది.

దానితో ఈ మూవీ దర్శకుడు సోషల్ మీడియా వేదికగా నేటిజెన్ లతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఓ నెటిజన్ ఈ సినిమాను రీ రిలీజ్ చేయవచ్చు కదా అని అడిగాడు. దానితో ఈ దర్శకుడు ఏమి స్పందించకుండా దండం సింబల్ ను పెట్టి సైలెంట్ గా ఉన్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>