MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas1d6fb2d0-c91f-4eda-a503-04003c57cc19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas1d6fb2d0-c91f-4eda-a503-04003c57cc19-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం సాహో అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే బాహుబలి లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఆ సమయంలో ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేకprabhas{#}BEAUTY;Prabhas;Katrina Kaif;Bahubali;Saaho;Shradda Kapoor;bollywood;Heroine;Director;India;Hero;Cinemaసాహో మూవీలో హీరోయిన్గా మొదటి ఆప్షన్ ఎవరో తెలుసా.. అంతా ఓకే.. చివరి నిమిషంలో క్యాన్సల్..?సాహో మూవీలో హీరోయిన్గా మొదటి ఆప్షన్ ఎవరో తెలుసా.. అంతా ఓకే.. చివరి నిమిషంలో క్యాన్సల్..?prabhas{#}BEAUTY;Prabhas;Katrina Kaif;Bahubali;Saaho;Shradda Kapoor;bollywood;Heroine;Director;India;Hero;CinemaThu, 04 Jul 2024 07:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితం సాహో అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇకపోతే బాహుబలి లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై ఆ సమయంలో ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్న మిగతా భాషల ప్రేక్షకులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రద్ధ కపూర్ కి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా మొదటి ఆప్షన్ కాదట. ఒక ముద్దుగుమ్మను అనుకొని ఆల్మోస్ట్ ఆమెతో షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దాము అనుకునే సమయంలో ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవడంతో శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారట. ఆ బ్యూటీ ఎవరు ..? ఆమె ఎందుకు ఈ మూవీ నుండి తప్పుకుంది అనే వివరాలను తెలుసుకుందాం ... సాహో సినిమాలో మొదట హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినటువంటి కత్రినా కైఫ్ ను అనుకున్నారట.

అందులో భాగంగా ఈమెకు ఈ సినిమా కథను వినిపించగా ఆమె కూడా ఈ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాము అనుకునే సమయానికి కత్రినాకు మరో భారీ క్రేజ్ ఉన్న సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిందట. దానితో ఈమె నాకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చింది. ప్రస్తుతం నేను ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో మూవీ యూనిట్ కూడా ఏమీ చేయలేక శ్రద్ధా కపూర్ కి ఈ సినిమా కథను వినిపించి హీరోయిన్ పాత్ర కోసం అడిగారట. దాంతో ఈమె కూడా ఈ సినిమా కథ నచ్చడంతో హీరోయిన్గా చేస్తాను అని చెప్పిందట. అలా ఈ మూవీలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>