MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode42b9a78-0018-45f7-8434-243126e65e74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode42b9a78-0018-45f7-8434-243126e65e74-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మరోసారి త‌న స‌త్తా ఏమిటో నార్త్ బాక్సాఫీస్ కు చూపెట్టాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ములేపుతోంది. సాలిడ్ వ‌సూళ్ల‌తో ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. అమితాబ్ బ‌చ్చన్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి స్టార్స్ న‌టించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. మైథాల‌జి సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్క‌గా సి.అశ్వినీ ద‌త్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ tollywood{#}manchu vishnu;Aaviri;Mukesh;India;media;Amitabh Bachchan;nag ashwin;Audience;deepika;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి ఎఫెక్ట్: కన్నప్ప తేడా కొడితే విష్ణు సంగతి అంతే..!?కల్కి ఎఫెక్ట్: కన్నప్ప తేడా కొడితే విష్ణు సంగతి అంతే..!?tollywood{#}manchu vishnu;Aaviri;Mukesh;India;media;Amitabh Bachchan;nag ashwin;Audience;deepika;Prabhas;vijay kumar naidu;CinemaWed, 03 Jul 2024 14:59:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మరోసారి త‌న స‌త్తా ఏమిటో నార్త్ బాక్సాఫీస్ కు చూపెట్టాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ములేపుతోంది. సాలిడ్ వ‌సూళ్ల‌తో ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. అమితాబ్ బ‌చ్చన్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి స్టార్స్ న‌టించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. మైథాల‌జి సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్క‌గా సి.అశ్వినీ ద‌త్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.   అయితే ఈ విషయం కాసేపు

 పక్కన పెడితే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా విడుదలై చాలా సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పాలి ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలో చేస్తున్న ప్రతి ఒక్క హీరోకి కల్కి ఒక సవాలు లాగా మారింది ఎందుకంటే ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్నారు అంటే కచ్చితంగా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి అని ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు కల్కి సినిమా చూసిన తర్వాత సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక

 అందులో కన్నప్ప సినిమా కూడా ఒకటి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎక్కిస్తున్నారు. ఐతే అంచనాలు ఎంతగా ఉన్నాయో కన్నప్ప టీజర్ అంత నిరాశపరచింది. సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ సినిమాపై ఉన్న ఆశలన్నీ ఆవిరి చేసింది. మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ పెడుతున్న ఎఫర్ట్ గొప్పగానే ఉన్నా అవుట్ పుట్ మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదని టీజర్ చూసే అర్ధమవుతుంది. కన్నప్ప టీజర్ ని ఆడియన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకున్నారు. ఇక సినిమా కూడా ఇలానే ఉంటే సోషల్ మీడియా ట్రోల్స్ కి మంచు విష్ణు బలవ్వక తప్పదు. తను చేస్తున్న సినిమా గొప్పదే కానీ ఆ ఎఫర్ట్స్ ఇంకా సరిపోలేదు అన్నట్టుగా కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>