MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood25bb7aa0-dbbb-4bb4-83f7-bef91075913d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood25bb7aa0-dbbb-4bb4-83f7-bef91075913d-415x250-IndiaHerald.jpgలోకనాయకుడు, విలక్షణ నటుడు కమలహాసన్ తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో "ఇండియన్ 2" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఇదిలా ఉంటే ఈ సినిమాకి వారం రోజుల ముందు tollywood{#}Bharateeyudu;Priya;Bobby;Brahmanandam;Red;rakul preet singh;kajal aggarwal;producer;Producer;shankar;Telugu;Cinema;Directorకమల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: విడుదల కంటే ముందే థియేటర్స్ లో సందడి చేయనున్న భారతీయుడు..!?కమల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: విడుదల కంటే ముందే థియేటర్స్ లో సందడి చేయనున్న భారతీయుడు..!?tollywood{#}Bharateeyudu;Priya;Bobby;Brahmanandam;Red;rakul preet singh;kajal aggarwal;producer;Producer;shankar;Telugu;Cinema;DirectorWed, 03 Jul 2024 18:00:17 GMTలోకనాయకుడు, విలక్షణ నటుడు కమలహాసన్ తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో "ఇండియన్ 2" సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. షూటింగ్ అంతా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుంది ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఇదిలా ఉంటే ఈ సినిమాకి వారం రోజుల ముందు

 భారతీయుడు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. అయితే జులై 6వ తేదీన తెలుగు రాష్ట్రా థియేటర్స్లలో భారతీయుడు సినిమా సందడి చేయనుంది. ఇదిలా ఉండగా తాజాగా మేకర్స్ ఇలా చెప్పుకొచ్చారు....ఇది భారతీయుడు సీక్వెల్ మూవీ కాదు. 1996 లో రిలీజ్ అయినా భారతీయుడు చిత్రానికి ఇప్పుడు తెలుగులో మళ్లీ రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు సినిమా అప్పట్లో ఎంతటి సెన్సేషనల్ హిట్ ను అందుకుందో తెలిసింది. దానితో ఇప్పుడు భారతీయుడు 2

  సినిమాకి వారం రోజుల ముందు భారతీయుడు సినిమా రీ రిలీజ్ చేయడంతో సినీ లవర్స్ కి డబుల్ ట్రీట్ లభించనుంది. ఇక వారం రోజుల వ్యవధిలోనే పార్ట్ 1 మరియు పార్ట్ 2 సినిమాలను అందరు చూడవచ్చు. కాగా భారతీయుడు సినిమాలో మనిషా కోయిరాల, ఊర్మిళ హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు రాబోతున్న భారతీయుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా. ఎస్ జె సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ, వివేక్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం వంటి పలువురు ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా అనిరుధ్  ఈ మూవీకి సంగీతాన్ని అందించగా సుభాస్కరన్ నిర్మాత వహించిన ఈ చిత్రానికి లైకా ప్రొడక్షన్, రెడ్ జెయింట్ మూవీస్ వారు బ్యానర్ పై ఎక్కిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>