MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood58ea6d2b-04d9-4808-a398-7b0bea27632d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood58ea6d2b-04d9-4808-a398-7b0bea27632d-415x250-IndiaHerald.jpgకల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎక్కడ విన్నా కూడా ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరే వినబడుతోంది. కల్కి సినిమాతో ఇంతటి ప్రభంజనాన్ని సృష్టించాడు ఈ డైరెక్టర్. అంతేకాదు ఇప్పటివరకు దర్శక ధీరుడు రాజమౌళి కి పోటీ ఎవ్వరూ లేరు అని అనుకునే సమయంలోనే నాగ్ అశ్విన్ రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్గా వచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ వన్ ఇంతలా ఉంది అంటే మరి పార్ట్ 2 ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఊహకందని విధంగా పార్ట్ టు రాబోతోంది అంటూ ఇదివరకే tollywood{#}Trisha Krishnan;eesha;Ashwathama;Chiranjeevi;Chitram;Rajamouli;News;Amitabh Bachchan;nag ashwin;vijay kumar naidu;Cinemaమెగా ఫ్యాన్స్ గెట్ రెడీ: ఆ స్టార్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ మూవీ..!?మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ: ఆ స్టార్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ మూవీ..!?tollywood{#}Trisha Krishnan;eesha;Ashwathama;Chiranjeevi;Chitram;Rajamouli;News;Amitabh Bachchan;nag ashwin;vijay kumar naidu;CinemaWed, 03 Jul 2024 19:00:00 GMTకల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎక్కడ విన్నా కూడా ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరే వినబడుతోంది. కల్కి సినిమాతో ఇంతటి ప్రభంజనాన్ని సృష్టించాడు ఈ డైరెక్టర్. అంతేకాదు ఇప్పటివరకు దర్శక ధీరుడు రాజమౌళి కి పోటీ ఎవ్వరూ లేరు అని అనుకునే సమయంలోనే నాగ్ అశ్విన్ రాజమౌళికి పోటీ ఇచ్చే డైరెక్టర్గా వచ్చాడు. ఇక ఇటీవల విడుదలైన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ వన్ ఇంతలా ఉంది అంటే మరి పార్ట్ 2 ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఊహకందని విధంగా పార్ట్ టు

 రాబోతోంది అంటూ ఇదివరకే వెల్లడించాడు నాగ్ అశ్విన్. అయితే  ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వలో చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అనే టాక్‌ ప్రారంభమైంది.   కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ చిరుతో సినిమా చేయాలనే ప్లాన్ ఉందని టాక్. అది

 కల్కిని మించి ఉండబోతుందని అంటున్నారు. కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్రతో బిగ్ బి అమితాబ్ ని ఒక రేంజ్ లో చూపించాడు నాగ్ అశ్విన్. ఐతే అదే రేంజ్ లో చిరంజీవితో చేసే సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. చిరుతో నాగ్ అశ్విన్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి సోషయో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. పురాణాలు, సోషల్‌ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్డెట్‌తో, భారీ కాస్టింగ్‌తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>