MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0aa157b4-9a74-4761-9b1a-55741dd67152-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0aa157b4-9a74-4761-9b1a-55741dd67152-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కెరియర్ ప్రారంభం నుండి తెలుగులో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. మొదట 2015లో లోఫర్ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. కాగా ఆమె నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ వెంటనే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అలా బాలీవుడ్లో పలు సినిమాను చేసిన తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ లో కనిపించింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో తనకి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత భాగీ 2 భాగీ 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. tollywood{#}MS Dhoni;Romantic;BEAUTY;Heroine;Tollywood;bollywood;Hero;disha patani;India;Prabhas;vijay kumar naidu;Cinemaవాట్: ప్రభాస్ దిశా పటాని డేటింగ్ లో ఉన్నారా.. ఆ టాటూ అర్థం ఇదేనా..!?వాట్: ప్రభాస్ దిశా పటాని డేటింగ్ లో ఉన్నారా.. ఆ టాటూ అర్థం ఇదేనా..!?tollywood{#}MS Dhoni;Romantic;BEAUTY;Heroine;Tollywood;bollywood;Hero;disha patani;India;Prabhas;vijay kumar naidu;CinemaWed, 03 Jul 2024 15:20:00 GMTబాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కెరియర్ ప్రారంభం నుండి తెలుగులో సినిమాలు చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. మొదట 2015లో లోఫర్ అనే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. కాగా ఆమె నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ వెంటనే బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అలా బాలీవుడ్లో పలు సినిమాను చేసిన తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ లో కనిపించింది. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో తనకి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత భాగీ 2 భాగీ 3 సినిమాల్లో హీరోయిన్ గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను

 తన ఖాతాలో వేసుకుంది. అయితే అలా బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కల్కి సినిమాతో మళ్లీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఇందులో ప్రభాస్ దిశా ల మధ్య రొమాంటిక్ ట్రాక్ బాగుండడంతో తనకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలవుండగా  ఈ సినిమా షూటింగ్ టైంలో దిశా పటాని ప్రభాస్ కి బాగా

 దగ్గరైనట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఆమె లేటెస్ట్ ఫోటో కూడా ‘ఇది నిజమేనేమో’ అనే అనుమానాలకు దారి తీసేలా చేసింది. విషయం ఏంటంటే.. దిశా పటాని లేటెస్ట్ ఫోటోలో ఆమె ఎడమ చేతిపై ‘పీడి'(PD) అనే టాటూ ఉంది. దీనికి ‘ప్రభాస్ డార్లింగ్’ అనే అర్థం వస్తుంది అని అంతా అంటున్నారు. అయితే దిశా పటానిలో కూడా ‘P D’ ఉంటాయి కానీ రివర్స్ లో ఉంటాయి. ఈ టాటూతో ఆమె ప్రభాస్ తో డేటింగ్లో ఉన్నట్టు చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  మరి వీళ్ళిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ విషయంపై అటు డిపి గా కానీ లేదా ప్రభాస్ కానీ స్పందించేంతవరకు ఈ విషయంపై క్లారిటీ రాదు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>