MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurddefa77b-6dfa-4fea-ab86-058f35a7c99d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thakurddefa77b-6dfa-4fea-ab86-058f35a7c99d-415x250-IndiaHerald.jpg"సీతారామం" హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 AD సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అందంతోపాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న మృణాల్ నుంచి కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయో అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అందాల బొమ్మ ఎలాంటి పాత్ర‌లైనా ఇట్టే ఒదిగిపోగలదు. క‌ల్కి 2898 సినిమాలో ఈ తార కొద్దిసేపై కనిపించింది దానివల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇంకాసేపు ఆమెకు స్క్రీన్ టైం ఇచ్చినట్లయితే బాగుండేదని కూడా చాలామంది కామెంట్లు చేశారు. ఈ అందాల తార బాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీMrunal Thakur{#}tara;Romantic;Heroine;Beautiful;Love;bollywood;Telugu;vijay kumar naidu;Darsakudu;Director;Tollywood;Cinemaఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోతున్న మృణాల్.. స్కాంట్లాడ్‌లో మంటలు రేపుతోందట..??ఇంటిమేట్ సీన్లలో రెచ్చిపోతున్న మృణాల్.. స్కాంట్లాడ్‌లో మంటలు రేపుతోందట..??Mrunal Thakur{#}tara;Romantic;Heroine;Beautiful;Love;bollywood;Telugu;vijay kumar naidu;Darsakudu;Director;Tollywood;CinemaWed, 03 Jul 2024 19:47:00 GMT"సీతారామం" హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 AD సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అందంతోపాటు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న మృణాల్ నుంచి కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయో అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అందాల బొమ్మ ఎలాంటి పాత్ర‌లైనా ఇట్టే ఒదిగిపోగలదు. క‌ల్కి 2898 సినిమాలో ఈ తార కొద్దిసేపై కనిపించింది దానివల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఇంకాసేపు ఆమెకు స్క్రీన్ టైం ఇచ్చినట్లయితే బాగుండేదని కూడా చాలామంది కామెంట్లు చేశారు.

 ఈ అందాల తార బాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీగా ఉంది. రీసెంట్‌గా స‌న్నాప్ స‌ర్దార్ -2 ప్రాజెక్టులో హీరోయిన్ గా చేరింది. ఈ మూవీలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌-సంజ‌య్ ద‌త్ హీరోలుగా కనిపిస్తున్నారు. పార్ట్-1 వీళ్లు జ‌స్సీ సింగ్, బిల్లు సింగ్ రోల్స్ చేశారు. ఇప్పుడు కూడా అవే పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ షెడ్యూల్ లో మృణాల్ -అజ‌య్ దేవ‌గ‌ణ్ గల రొమాంటిక్ స‌న్నివేశాలు షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇవ‌న్నీ స్కాంట్లాడ్ లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ -అజ‌య్‌ల మ‌ధ్య ఇంటిమేట్ సీన్స్ తీస్తున్నారని సమాచారం. బ్యూటిఫుల్ స్కాట్లాండ్ లొకేష‌న్లలో వాటిని షూట్ చేస్తే చూసేందుకు ఇంకా బాగుంటుందని దర్శకుడు నిర్ణయించాడట. రొమాంటిక్ సీన్లలో నటించడం మృణాల్ కి కొత్తేం కాదు. అందుకే ఇప్పుడు ఈ సినిమా సన్నివేశాల చిత్రీకరణలో రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మంటలు పుట్టిస్తోందని కూడా కొంతమంది ఇన్సైడ్ పర్సన్స్ చెబుతున్నారు.

పూర్తిగా ద‌ర్శ‌కుల హీరోయ‌న్ గా మృణాల్‌ మారిపోయిందని అంటున్నారు. ఏది ఏమైనా ఆమె ఏ అవకాశం వచ్చిన సరే కాదనకుండా చేస్తోంది. అన్ని సన్నివేశాలకు ఓకే చెప్తోంది. ఈ అందాల తార సోషల్ మీడియాలో కూడా బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంది. మరి ఈ బాలీవుడ్ సినిమాలో ఆ సన్నివేశాలు ఎంత హీటెక్కిస్తాయో చూడాలి. ప్రస్తుతానికి తెలుగులో ఈ అమ్మడి చేతిలో ఏ సినిమాలు లేవు భవిష్యత్తులో ఓ మంచి లవ్ స్టోరీకి ఈమె సైన్ చేస్తే అది ఆమెకు టాలీవుడ్ లో స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>