LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/do-you-know-the-benefits-of-eating-two-cardamoms-a-day002fc223-a48e-4f7b-9b72-8927bae69387-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/do-you-know-the-benefits-of-eating-two-cardamoms-a-day002fc223-a48e-4f7b-9b72-8927bae69387-415x250-IndiaHerald.jpgచాలామంది యాలుకలు పౌడర్ అన్ని వంటకాలలో వాడుతూ ఉంటారు. మరికొందరుకు యాలకులు పౌడర్ అసలు నచ్చదు. కానీ యాలకులను పాయసం లేదా జున్ను లాంటి పదార్థాల్లో వేసుకుంటారు. కానీ రోజు యాలుకలు నోట్లో వేసుకుంటే చాలా మంచిది. యాలుకులలో బులెడు ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాలుకలు గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను అరికడుతాయి. యాలుకలు కిడ్నీలలోని వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. యాలకుల టి తాగటం వల్ల నోటి సంబంధ సమస్యలు దూరం అవుతాయి. యాలుకలు నాడి వ్యవస్థను ఉత్తేజపరిచి మానసికsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;benefits ; eating ; cardamoms {#}Cardamom;Cancer;Cheeseరోజు రెండు యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!రోజు రెండు యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;benefits ; eating ; cardamoms {#}Cardamom;Cancer;CheeseTue, 02 Jul 2024 17:20:48 GMTచాలామంది యాలుకలు పౌడర్ అన్ని వంటకాలలో వాడుతూ ఉంటారు. మరికొందరుకు యాలకులు పౌడర్ అసలు నచ్చదు. కానీ యాలకులను పాయసం లేదా జున్ను లాంటి పదార్థాల్లో వేసుకుంటారు. కానీ రోజు యాలుకలు నోట్లో వేసుకుంటే చాలా మంచిది. యాలుకులలో బులెడు ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాలుకలు గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలను అరికడుతాయి. యాలుకలు కిడ్నీలలోని వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. యాలకుల టి తాగటం వల్ల నోటి సంబంధ సమస్యలు దూరం అవుతాయి. యాలుకలు నాడి వ్యవస్థను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.

యాలుకలు క్యాన్సర్ కరణ కణాలను కంట్రోల్ చేస్తాయి. యాలుకలు చర్మం నిఘానింపుగా మారటంలో సహాయపడతాయి. యాలుకలు జుట్టును ఆరోగ్యంగా ఉంచటం లో సహాయపడుతుంది. జుట్టును మృదువుగా చేయటం మే కాకుండా ఆరోగ్యకరంగా ఉంచటం లో సహాయపడుతుంది. చర్మం ముడతలు రాకుండా కూడా కాపాడుతుంది ఈ యాలుకలు. అలాగే పొట్ట నొప్పి ఉన్నవారు ఒక్క యాలుకను తింటే వెంటనే తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారు ఈ యాలుకలని తప్పకుండా తినండి మలబద్ధకం నుంచి బయటపడతారు.

అలాగే జుట్టు రాలటం ఉన్నవారు ఈ యాలుకని తప్పకుండా తింటే జుట్టు రాలటం తగ్గుతుంది. యాలుకుల పౌడర్ నీటిలో కలుపుకుని తాగితే ఏ సమస్య ఉన్న తగ్గుతుంది. గ్యాస్ ఉన్నవారు తప్పకుండా తాగాల్సిందే ఈ యాలుకల వాటర్.కిడ్నీలో స్టోన్స్ వంటి సమస్యలు ఉన్నవారు యాలకులని తప్పకుండా తినండి. యాలుకలను తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ సమస్య నుంచి బయటపడవచ్చు. జీర్ణ క్రియ సమస్య ఉన్నవారు యాలుకలను తప్పకుండా తినండి జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నవారు ఈ యాలుకలని తినటం వలన పొట్ట ఫ్రీగా అవుతుంది. చర్మం పైన మచ్చలు ఉన్నవారు యాలుకలను డైలీ తింటే మచ్చలు తగ్గుతాయి. మానసిక సమస్య ఉన్నవారు కూడా డైలీ ఈ యాలుకలను తినటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>