MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd0a67cb9-b615-4af8-b5e6-ce2f5645d838-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd0a67cb9-b615-4af8-b5e6-ce2f5645d838-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ సినిమాతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇదిగో అప్పుడు tollywood{#}anjali;rajiv kanakala;thaman s;GEUM;dil raju;Ram Charan Teja;Pawan Kalyan;shankar;Darsakudu;Indian;Director;Cinema;News;Indiaమెగా ఫాన్స్ కి షాక్: గేమ్ చేంజర్ రిలీజ్ పై ఊహించని ట్విస్ట్..!?మెగా ఫాన్స్ కి షాక్: గేమ్ చేంజర్ రిలీజ్ పై ఊహించని ట్విస్ట్..!?tollywood{#}anjali;rajiv kanakala;thaman s;GEUM;dil raju;Ram Charan Teja;Pawan Kalyan;shankar;Darsakudu;Indian;Director;Cinema;News;IndiaTue, 02 Jul 2024 10:00:00 GMTత్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ సినిమాతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగానే ఇప్పుడు  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఇదిగో అప్పుడు

 చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటున్నారు కానీ అసలు ఎప్పుడు వస్తారో వారికే క్లారిటీ లేదని చెప్పాలి. అయితే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎలాగైనా ఈ ఏడాదిలోనే వస్తుంది అని ఆశిస్తున్నారు. కానీ శంకర్ దీనికి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అయ్యిన 6 నెలలు తర్వాతే గేమ్ ఛేంజర్ వస్తుంది అని తేల్చేశారు. అంటే ఈ లెక్కన వచ్చే ఏడాదిలోకి సినిమా షిఫ్ట్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇది మాత్రం ఊహించని ట్విస్ట్ అనే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న

 సంగతి తెలిసిందే. ఇకపోతే రాజకీయ నేపథ్యం ఉన్న స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న రామ్ చరణ్ చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం లీకైంది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్ తండ్రి పాత్రను కూడా చేస్తున్నాడని, అది సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>