Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4a411f63-aa96-4087-a5f9-e827dd2487d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle4a411f63-aa96-4087-a5f9-e827dd2487d5-415x250-IndiaHerald.jpgడీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. కుర్రకారును తన అందంతో కట్టిపడేసింది. నేహా శెట్టి పేరు వినగానే.. బ్లాక్ కలర్ చీరలో వయ్యారంగా నిలుచున్నా విజువల్ కనిపిస్తుంది. నేహా శెట్టి.. ఈ మధ్యకాలంలో ఈ చిన్నదాని పేరు తెగ వినిపిస్తుంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. వరుసగా భారీ ఆఫర్లను అందుకుంది. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునే మంచి ఫిజsocialstars lifestyle{#}akash puri;neha shetty;Godavari River;Mehbooba;Duvvada Jagannadham;Heroine;Instagram;media;Audience;Hyderabad;Tollywood;Prabhas;vijay kumar naidu;Cinemaకల్కి మూవీ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ఆ యంగ్ హీరోయిన్ ..?కల్కి మూవీ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ఆ యంగ్ హీరోయిన్ ..?socialstars lifestyle{#}akash puri;neha shetty;Godavari River;Mehbooba;Duvvada Jagannadham;Heroine;Instagram;media;Audience;Hyderabad;Tollywood;Prabhas;vijay kumar naidu;CinemaTue, 02 Jul 2024 09:55:42 GMTడీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది నేహా శెట్టి. ఈ సినిమాలో రాధికా పాత్రలో అద్భుతంగా నటించింది. కుర్రకారును తన అందంతో కట్టిపడేసింది. నేహా శెట్టి పేరు వినగానే.. బ్లాక్ కలర్ చీరలో వయ్యారంగా నిలుచున్నా విజువల్ కనిపిస్తుంది. నేహా శెట్టి.. ఈ మధ్యకాలంలో ఈ చిన్నదాని పేరు తెగ వినిపిస్తుంది. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. వరుసగా భారీ ఆఫర్లను అందుకుంది. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునే మంచి ఫిజిక్ ఉన్న అందం ఈమె సొంతం. తాజాగా డీజే టిల్లు స్క్వేర్ లో కూడా మరోసారి ఈమె గెస్ట్ ఆపీరియన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విజయంతో సంబంధం లేకుండా తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.ఇక ప్రస్తుతం నేహా శెట్టి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ తో చాట్ చేస్తున్నా సమయంలో తన ఫేవరెట్ మూవీ నుంచి తెలిపింది. ఓ అభిమాని ఆమెను మీ ఫేవరెట్ సినిమా ఏది అని అడగగా.. దానికి తన ఫేవరెట్ సినిమా ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న ” కల్కిసినిమా అంటూ తెలిపింది.

దీనికి సంబంధించిన ఓ ఫోటోను తన స్టోరీ లైన్లో ఉంచగా.. దానిని స్క్రీన్ షాట్ తీసి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా ఇతర విషయాల గురించి సంబంధించిన వాటిని కూడా నేహా శెట్టి ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది. తనకు హైదరాబాద్ నగరం ఫేవరెట్ సిటీ అంటూ తెలిపింది. అలాగే తనకి ఇష్టమైన రంగు బ్లూ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు అప్పుడప్పుడు ఫోటో షూట్లతో కుర్రకారకు మతిపోయేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మడు చీర కట్టులో చేసిన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీగా గడిపేస్తుంది ఈ సొగసరి.ఇదిలా ఉంటే ఇప్పుడు టిల్లు 3లో నేహా శెట్టి కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. తాజాగా దీని పై నేహా శెట్టికి ప్రశ్న ఎదురైంది. దానికి ఆసక్తికర జవాబు ఇచ్చింది. టిల్లు క్యూబ్ సినిమాలో మీరు కూడా నటిస్తున్నారా.? అంటే.. ఏమో నాకు తెలియదు అని చెప్పింది. తాను కూడా ఇష్టంగా చేస్తున్నానని చెప్పారు. నెక్స్ట్ బెల్లంకొండతో చేస్తున్న మూవీలో మాత్రం కంప్లీట్‌ మోడ్రన్‌ గర్ల్ గా కనిపిస్తారట ఈ బ్యూటీ..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>