MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tamanna50432301-da64-4645-a66b-b3e8a9517670-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tamanna50432301-da64-4645-a66b-b3e8a9517670-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా సినిమాలలో హీరోయిన్ అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్నానానికి వెళ్లింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తమిళ్ లో కూడా అనేక సినిమాలలో నటించి అక్కడ కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిtamanna{#}tamannaah bhatia;Happy days;Kannada;BEAUTY;Beautiful;Tamil;Success;Heroine;Cinemaఆ విషయంలో తమన్నాను క్రాస్ చేయడం కష్టం అంటున్న యంగ్ బ్యూటీస్..?ఆ విషయంలో తమన్నాను క్రాస్ చేయడం కష్టం అంటున్న యంగ్ బ్యూటీస్..?tamanna{#}tamannaah bhatia;Happy days;Kannada;BEAUTY;Beautiful;Tamil;Success;Heroine;CinemaTue, 02 Jul 2024 12:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా సినిమాలలో హీరోయిన్ అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్నానానికి వెళ్లింది. ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తమిళ్ లో కూడా అనేక సినిమాలలో నటించి అక్కడ కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా మారిపోయింది.

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్న సమయం లోనే ఐటమ్ సాంగ్ లపై కూడా దృష్టి పెట్టడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించింది. కేవలం ఈ బ్యూటీ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ ఆఖరికి కన్నడ సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్ లలో నటించింది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన డాన్సర్ కావడం , అలాగే స్పెషల్ సాంగ్ లలో అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకపోవడంతో చాలా మంది ఫిలిం మేకర్స్ ఈమెతో స్పెషల్ సాంగ్ లను తెరకెక్కించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వచ్చారు.

అలాగే ఈమె కూడా ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఆసక్తి చూపించడంతో ఇప్పటికే తమన్నా అనేక సినిమాలలో స్పెషల్ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఎంతో మంది నటీమణులు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. వారిలో చాలా మంది ఫుల్ క్రేజ్ వచ్చాక ఐటెం సాంగ్ లలో కూడా నటిస్తున్నారు. ఏదేమైనా కూడా తమన్నా స్థాయిలో వారు ఐటమ్ సాంగ్లు చేయడంలో మాత్రం వారు సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక ఇప్పటికి కూడా తమన్నా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>