SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhumra4ce17b9a-9f7d-468b-b38d-8bd8bcb3d49a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bhumra4ce17b9a-9f7d-468b-b38d-8bd8bcb3d49a-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఉన్న బౌలర్లలో బూమ్రా అత్యంత కీలకమైన బౌలర్. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించడంలో కీలక పాత్రను పోషించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే టి 20 వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భారత జట్టు ఎనిమిది మ్యాచ్ లను ఆడగా ఎనిమిది మ్యాచ్ లలో కూడా గెలుపొంది టీ 20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో బూమ్రా తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయbhumra{#}Audi;Pakistan;Cricket;World Cup;Indiaటి20 వరల్డ్ కప్ : అరుదైన రికార్డును దక్కించుకున్న బుమ్రా..!టి20 వరల్డ్ కప్ : అరుదైన రికార్డును దక్కించుకున్న బుమ్రా..!bhumra{#}Audi;Pakistan;Cricket;World Cup;IndiaTue, 02 Jul 2024 13:11:00 GMTభారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఉన్న బౌలర్లలో బూమ్రా అత్యంత కీలకమైన బౌలర్. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించడంలో కీలక పాత్రను పోషించాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే టి 20 వరల్డ్ కప్ సిరీస్ ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భారత జట్టు ఎనిమిది మ్యాచ్ లను ఆడగా ఎనిమిది మ్యాచ్ లలో కూడా గెలుపొంది టీ 20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో బూమ్రా తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇక ఇంత గొప్ప బౌలింగ్ వేసి ఇండియాకు కప్ రావడంలో కీలక పాత్ర పోషించిన బూమ్రా ఈ సిరీస్ లో ఓ అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే ... టి 20 వరల్డ్ కప్ లో ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్న మొదటి క్రికెటర్ గా బూమ్రా రికార్డును సాధించాడు. ఇక టి 20 వరల్డ్ కప్ సిరీస్ లో భాగంగా బూమ్రా కి కేవలం పాకిస్తాన్ పై మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది.

అందులో కూడా ఈ ఆటగాడు ఏ మాత్రం పరుగులు చేయకుండా డక్ ఔట్ అయ్యాడు. బూమ్రా ఈ టోర్నీ లో మొత్తం 29.4 ఓవర్లను వేయగా , అందులో 15 వికెట్లు తీశారు. బూమ్రా బౌలింగ్ లో కేవలం 12 ఫోర్లు , 2 సిక్స్ లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉంటే ఆఖరి మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోతుంది అనే దశకు వచ్చాక బూమ్రా తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేసి రన్స్ రాకుండా బౌలింగ్ వేశాడు. ఈయన బౌలింగ్ కూడా ఇండియా గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>