MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd94945c6-5f17-4ed6-bec7-88b8fe001946-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd94945c6-5f17-4ed6-bec7-88b8fe001946-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది తమ కాలంలో ఒక వెలుగు వెలుగుతారు ప్రతి సినిమాలను కనిపిస్తారు. మంచి పాత్రలు పోషిస్తారు. వారు చాలా పెద్ద యాక్టర్ అయిపోతారేమో అందరూ అనుకుంటారు కానీ అలా జరగదు. ఎందుకంటే కొన్ని సినిమాలు బుధవారం అవుతుంటారు. అలాంటి వారిలో ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. వీరు చిన్నతనంలోనే చాలా బాగా నటిస్తూ ప్రేక్షకుల మనసుల దోచేస్తారు. ఆ తర్వాత తెరమరుగు అవుతారు. అలాంటి వారు మళ్లీ ఏదో ఒక రోజున ప్రేక్షకుల ముందుకు వస్తారు. అది ఒక ఇంటర్వ్యూ ద్వారానో లేదంటేtollywood{#}sobhan babu;wednesday;Balakrishna;Interview;Yevaru;job;Tollywood;Cinemaచైల్డ్ ఆర్టిస్ట్‌గా ఈ ముద్దుగుమ్మ సూపర్ పాపులర్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే..??చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఈ ముద్దుగుమ్మ సూపర్ పాపులర్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే..??tollywood{#}sobhan babu;wednesday;Balakrishna;Interview;Yevaru;job;Tollywood;CinemaTue, 02 Jul 2024 10:00:00 GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కొంతమంది తమ కాలంలో ఒక వెలుగు వెలుగుతారు ప్రతి సినిమాలను కనిపిస్తారు. మంచి పాత్రలు పోషిస్తారు. వారు చాలా పెద్ద యాక్టర్ అయిపోతారేమో అందరూ అనుకుంటారు కానీ అలా జరగదు. ఎందుకంటే కొన్ని సినిమాలు బుధవారం అవుతుంటారు. అలాంటి వారిలో ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు. వీరు చిన్నతనంలోనే చాలా బాగా నటిస్తూ ప్రేక్షకుల మనసుల దోచేస్తారు. ఆ తర్వాత తెరమరుగు అవుతారు. అలాంటి వారు మళ్లీ ఏదో ఒక రోజున ప్రేక్షకుల ముందుకు వస్తారు. అది ఒక ఇంటర్వ్యూ ద్వారానో లేదంటే సినిమా ద్వారానో.

కొంతమంది చిన్నప్పుడు ఎలా ఉన్నారో పెద్దయ్యాక కూడా అలానే ఉంటారు. మరి కొంతమంది మాత్రం గుర్తుపట్టలేనంతగా మారతారు. ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ కూడా అలానే మారిపోయింది. శ్రేష్ఠ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నది. అయితే ఆమెను ఎవరూ కూడా గుర్తుపట్టలేకపోయారు. ఊరు, పేరు లేని ఈమె ఎవరు అసలు, ఈమెను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు అని చాలామంది అనుకున్నారు కానీ కొద్దిసేపటికి ఆమె తాము ఎన్నో సినిమాల్లో చూసిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
శ్రేష్ఠ 1980 నుంచి 90 కాలం వరకు టాలీవుడ్ సినిమాల్లో చాలా పాత్రలు పోషించింది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ చిరంజీవి, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో చిన్నగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ 100కు పైగా సినిమాల్లో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.
శ్రేష్ఠ "సమరసింహారెడ్డి" సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా, నడవలేని బాలికగా కనిపించింది. ఇదే ఆమెకు నటిగా చివరి సినిమా కావడం విశేషం. దీని తర్వాత పూర్తిగా స్టడీ పైనే ఫోకస్ చేసింది. బీ.టెక్, ఎం.టెక్‌ ఎమ్ఎస్ వంటి ఉన్నత చదువులను చదివింది. అమెరికాలో పెద్ద ఉద్యోగం కూడా చేసింది. అక్కడ కొన్నేళ్లు పని చేశాక మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చింది. అప్పటినుంచి తండ్రికి సంబంధించిన నిర్మాణం వ్యాపారాలను చూసుకుంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆమె లుక్కే కాస్త షాకింగ్ లాగా కనిపించింది. బొద్దుగా తయారయ్యి బాగా వయసు పైబడ్డ మహిళ లాగా కనిపించింది. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>