PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn9b193553-e0a1-4eb1-a500-f71706c288e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn9b193553-e0a1-4eb1-a500-f71706c288e7-415x250-IndiaHerald.jpg2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అలా రాష్ట్రం విడిపోవలసి సమయంలో రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరగడం కోసం కొన్ని విభజన హామీలను చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా కూడా కొన్ని విభజన హామీలు నెరవేరలేదు. ఇక ఆ హామీలు నెరవేరడం కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు , ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తో సమావేశం కావాలి అని నిర్ణయించుకున్నాడు.cbn{#}Letter;Andhra Pradesh;CBN;Revanth Reddy;Telangana;Ministerఆ సమస్యలను పరిష్కరించేందుకు రెడీ అయినా చంద్రబాబు.. రేవంత్ రెడ్డి తోనే ప్రారంభం..?ఆ సమస్యలను పరిష్కరించేందుకు రెడీ అయినా చంద్రబాబు.. రేవంత్ రెడ్డి తోనే ప్రారంభం..?cbn{#}Letter;Andhra Pradesh;CBN;Revanth Reddy;Telangana;MinisterTue, 02 Jul 2024 10:08:00 GMT2014 వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన విషయం మనకు తెలిసిందే . అలా రాష్ట్రం విడిపోవలసి సమయంలో రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరగడం కోసం కొన్ని విభజన హామీలను చేసుకోవడం జరిగింది . ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది . అయినా కూడా కొన్ని విభజన హామీలు నెరవేరలేదు . ఇక ఆ హామీలు నెర వేరడం కోసం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అయినటు వంటి చంద్రబాబు నాయుడు , ప్రస్తుతం తెలంగాణ లో ముఖ్య మంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తో సమావేశం కావాలి అని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కి ఒక లేఖ రాశారు. ఆ లేక ప్రకారం ... రాష్ట్రాలు విడిపోయిన సమయంలో రెండు రాష్ట్రాలకు అనేక హామీలు ఇచ్చారు. అందులో కొన్ని ఇప్పటివరకు పూర్తి కాలేదు. దానితో విభజన హామీల గురించి కూర్చొని చర్చించి పరిష్కరిద్దాం అని చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి కి ఒక లేఖ రాశారు.

అలాగే విభజన జరిగి ఇప్పటికే 10 ఏళ్లు గడిచిన కొన్ని అంశాలు పరిష్కారం కాలేదు అని అందులో పేర్కొన్నారు. పరస్పర సహకారం ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6 వ తేదీన పరస్పరం కలిసి విభజన హామీలపై చర్చిద్దాం అని చంద్రబాబు లేఖలో రాసుకోచ్చారు. అలాగే ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వివరించారు. మరి చంద్రబాబు కోరినట్లు ఈ నెల 6 వ తేదీన ఆయనను రేవంత్ రెడ్డి కలిసి విభజన హామీలపై చర్చిస్తారో ... లేదో అనేది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>