MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamibbe50546-0b8e-4030-9521-31ee7c479a5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venu-swamibbe50546-0b8e-4030-9521-31ee7c479a5f-415x250-IndiaHerald.jpgషాకింగ్: బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న వేణు స్వామి? బిగ్ బాస్ రియాలిటీ షో వరల్డ్ వైడ్ గా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన ఇండియాలో నార్త్ లో బాగా సక్సెస్ అయిన షో. ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ప్రారంభించారు. అన్ని చోట్లా బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. ఫస్ట్ సీజన్ ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల.. ఈ షోకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నాని హోస్ట్ చేయగా కాంట్రోవర్సీల వల్ల.. Venu Swami{#}Naga Chaitanya;Nani;Venu Thottempudi;Akkineni Nagarjuna;Telangana;Reality Show;Bigboss;media;CBN;NTR;Andhra Pradesh;Hero;News;Blockbuster hit;Successషాకింగ్: బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న వేణు స్వామి?షాకింగ్: బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్న వేణు స్వామి?Venu Swami{#}Naga Chaitanya;Nani;Venu Thottempudi;Akkineni Nagarjuna;Telangana;Reality Show;Bigboss;media;CBN;NTR;Andhra Pradesh;Hero;News;Blockbuster hit;SuccessTue, 02 Jul 2024 16:04:18 GMTబిగ్ బాస్  రియాలిటీ షో వరల్డ్ వైడ్ గా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మన ఇండియాలో నార్త్ లో బాగా సక్సెస్ అయిన షో. ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ప్రారంభించారు. అన్ని చోట్లా బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఈ షో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిందని చెప్పొచ్చు. ఫస్ట్ సీజన్ ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల.. ఈ షోకి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత నాని హోస్ట్ చేయగా కాంట్రోవర్సీల వల్ల.. టి.ఆర్.పి విషయంలో రికార్డులు స్టార్ట్ అయ్యాయి.ఇక 3వ సీజన్ నుండి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున  హోస్ట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా 5 సీజన్లు ఆయన సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు.ఇక ఓటీటీ సీజన్ తో కూడా కలుపుకుంటే 6 సీజన్లని చెప్పాలి. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 8వ సీజన్ కూడా అతి త్వరలో స్టార్ట్ కానుంది. ఈ సీజన్ ని కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈసారి బిగ్ బాస్ కి వెళ్లే కంటెస్టెంట్ల గురించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జోరుగా జరుగుతున్నాయి.


అయితే ఈ సీజన్లో పాల్గొనడానికి చాలా మంది ఫేడౌట్ అయిపోయిన ఆర్టిస్ట్ లు ఇంకా సోషల్ మీడియా సెలబ్రిటీలు.. అప్లై చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం  కొంతమంది పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీలను సంప్రదించడం జరిగిందట. ఆ లిస్ట్ లో సెలబ్రిటీల జాతకాల గురించి వీడియోలు చేసి ఫేమస్ అయిన వేణు స్వామి కూడా ఉన్నట్లు తెలిసింది. బాబు గోగినేని వల్ల మొదట వేణు స్వామికి బాగా పబ్లిసిటీ దొరికింది.ఆ తర్వాత సమంత, నాగ చైతన్య  విడాకుల వల్ల బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోల గురించి అలాగే ఏపీ, తెలంగాణ ఎన్నికల గురించి తన విశ్లేషణలు చెప్పి విమర్శల పాలయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత వేణు స్వామి బాగా డల్ అయిపోయాడట. ఈ క్రమంలో బిగ్ బాస్ కి వెళ్లి ప్రేక్షకులకి బాగా దగ్గరవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఈయన్ని కచ్చితంగా సీజన్ 8 లో భాగం చేయాలని ట్రై చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>