Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-real-romance-is-like-not-what-you-thin-mrinal-comments-are-maddening9802dbbd-0a94-492b-8df7-f7c6f417ceb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-what-real-romance-is-like-not-what-you-thin-mrinal-comments-are-maddening9802dbbd-0a94-492b-8df7-f7c6f417ceb6-415x250-IndiaHerald.jpgచాలామంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో గ్యాంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ బ్యూటీ మొదట సీరియల్స్ ద్వారా బుల్లితెరపై అరణ్యేత్రం చేసింది. ఇక అనంతరం దుల్కర్ సల్మాన్ తో సీతారామం మూవీ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయంగా కనిపించి అందరిని మిస్మరేషన్ చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగు లో పలువు సినిమాలుsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Mrinal; romance ; tollywood{#}prema;dulquer salmaan;vijay deverakonda;Love;BEAUTY;Telugu;Cinemaఅస‌లు రొమాన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా... మీర‌నుకునేది కాదు.. పిచ్చెక్కిస్తోన్న మృణాల్ కామెంట్స్‌..!అస‌లు రొమాన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా... మీర‌నుకునేది కాదు.. పిచ్చెక్కిస్తోన్న మృణాల్ కామెంట్స్‌..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Mrinal; romance ; tollywood{#}prema;dulquer salmaan;vijay deverakonda;Love;BEAUTY;Telugu;CinemaMon, 01 Jul 2024 16:48:00 GMTచాలామంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో గ్యాంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఈ బ్యూటీ మొదట సీరియల్స్ ద్వారా బుల్లితెరపై అరణ్యేత్రం చేసింది. ఇక అనంతరం దుల్కర్ సల్మాన్ తో సీతారామం మూవీ చేసి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయంగా కనిపించి అందరిని మిస్మరేషన్ చేసింది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఇక ఈ అమ్మడు తెలుగు లో పలువు సినిమాలు చేసి హిట్స్ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ కల్కి లో కూడా గెస్ట్రోలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో తన పాత్ర కోసం ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తన గొప్ప మనసును చాటుకుంది. ఇక ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ రొమాన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. " రొమాన్స్ అనేది నా దృష్టిలో మనకు నచ్చిన వాళ్ళు మనతో నిజాయితీగా ఉండడంతో పాటు శ్రద్ధ చూపించడం. మనకోసం చిన్న చిన్న పనులు చేయడం మన ఆలోచనలలో ఉండటం గొప్ప రొమాన్స్.

చిన్న టచ్ చాలు ఇతరులకు మనపై ఎంత ప్రేమ ఉందో అర్థం కావడానికి. రొమాన్స్ అంటే చిన్న చిన్న చేష్టలతోనే ఉంటుంది. కానీ అది కొందరి దృష్టిలో మరో విధంగా ఉంటుంది " అంటూ వెల్లడించింది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటించిన బ్యూటీ. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలా మొట్టమొదటిసారి అపజయాన్ని వెలుగు చూసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన ఖాతాలో ఒక ఫ్లాప్ పడడంతో ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>