Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal344e7348-7cc7-47eb-b4e2-c5d5fc3f59a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal344e7348-7cc7-47eb-b4e2-c5d5fc3f59a8-415x250-IndiaHerald.jpgభాషకు సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆయన బిజీ బిజీగా ఉంటున్నారు అని చెప్పాలి. ఇంకా యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ పాత్రల్లో ఆయన ఒదిగిపోతున్న తీరు అభిమానులు అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు ఆయన. ప్రభాస్ హీరోగా నKamal{#}Bharateeyudu;vegetable market;vijay kumar naidu;shankar;Hero;nag ashwin;Darsakudu;Director;Prabhas;Audience;Cinemaరోబో 2.0లో విలన్ గా నన్నే అడిగారు.. అందుకే వదులుకున్నా : కమల్రోబో 2.0లో విలన్ గా నన్నే అడిగారు.. అందుకే వదులుకున్నా : కమల్Kamal{#}Bharateeyudu;vegetable market;vijay kumar naidu;shankar;Hero;nag ashwin;Darsakudu;Director;Prabhas;Audience;CinemaMon, 01 Jul 2024 10:15:00 GMTభాషకు సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఆయన బిజీ బిజీగా ఉంటున్నారు అని చెప్పాలి. ఇంకా యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ పాత్రల్లో ఆయన ఒదిగిపోతున్న తీరు అభిమానులు అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని  చేస్తుంది ఆడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు ఆయన.


 ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దొరకెక్కిన కల్కి మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించారు కమల్. ఇక కల్కి పార్ట్ 2 లో కూడా మరింత ఎక్కువ సమయం పాటు కమల్ హాసన్ పాత్ర ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అభిమానులందరిలో కూడా అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమా గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు.


 రజనీకాంత్ హీరోగా నటించిన రోబో సినిమాలో హీరో పాత్రకు ముందుగా తనని ఎంపిక చేసినట్లు హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో లుక్ టెస్ట్ కూడా పూర్తయింది అంటూ తెలిపాడు. అయితే 90లలో ఈ కథతో శంకర్ తన దగ్గరికి వచ్చాడని.. కానీ అప్పటి మార్కెట్ దృశ్య ఆ సినిమా చేయకపోవడమే మేలు అని భావించి రిజెక్ట్ చేశాను అంటూ కమల్ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. దర్శకుడు శంకర్ మాత్రం సరైన సమయంలో రోబో సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడ. అయితే రోబో 2.0 లో కూడా తనకు విలన్ గా అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించాను అంటూ తెలిపాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>