TVlakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/chee-chee-ariana-is-watching-the-romance-next-door65297072-932c-42d6-901f-b30e423d908e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/chee-chee-ariana-is-watching-the-romance-next-door65297072-932c-42d6-901f-b30e423d908e-415x250-IndiaHerald.jpgఅరియనా.. ఈ పేరు బుల్లితెరకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఊరు పేరు లేని యాంకర్ గా ఉన్న ఈ బ్యూటీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్క ఇంటర్వ్యూ తో ఫేమస్ చేశాడు. ఇక ఇంటర్వ్యూ చేస్తున్న అరియనా తో నిన్ను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇక ఇంటర్వ్యూ కాస్త వైరల్ అవ్వడంతో ఈ భామకి మంచి గుర్తింపు దక్కింది. ఈ పరిణామం కాస్త ఈ బ్యూటీ ని బిగ్ బాస్ షో కి తీసుకెళ్లేలా చేసింది. 2020 లో ప్రసారమైన బిగ్బాస్ సీజన్ ఫోర్లో ఈ బ్యూటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక హౌస్ లో తన సత్తా చాటుకుంది. నాలుగవ స్థాsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Ariana; romance ; next door{#}devineni avinash;Bigboss;2020;Winner;Thief;Donga;Interview;Ram Gopal Varma;House;BEAUTYఛీ..ఛీ.. పక్కింటి రొమాన్స్ ని దొంగ చాటుగా చూస్తున్న అరియానా.. ఇదెక్కడ దరిద్రం రా బాబు..!ఛీ..ఛీ.. పక్కింటి రొమాన్స్ ని దొంగ చాటుగా చూస్తున్న అరియానా.. ఇదెక్కడ దరిద్రం రా బాబు..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Ariana; romance ; next door{#}devineni avinash;Bigboss;2020;Winner;Thief;Donga;Interview;Ram Gopal Varma;House;BEAUTYMon, 01 Jul 2024 14:41:49 GMTఅరియనా.. ఈ పేరు బుల్లితెరకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఊరు పేరు లేని యాంకర్ గా ఉన్న ఈ బ్యూటీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్క ఇంటర్వ్యూ తో ఫేమస్ చేశాడు. ఇక ఇంటర్వ్యూ చేస్తున్న అరియనా తో నిన్ను బికినీలో చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇక ఇంటర్వ్యూ కాస్త వైరల్ అవ్వడంతో ఈ భామకి మంచి గుర్తింపు దక్కింది. ఈ పరిణామం కాస్త ఈ బ్యూటీ ని బిగ్ బాస్ షో కి తీసుకెళ్లేలా చేసింది.

2020 లో ప్రసారమైన బిగ్బాస్ సీజన్ ఫోర్లో ఈ బ్యూటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఇక హౌస్ లో తన సత్తా చాటుకుంది. నాలుగవ స్థానంలో నిలిచింది కూడా. ఇక ఈ సీజన్ విన్నర్ గా ఆపోజిట్ టైటిల్ కొట్టాడు. ఇక అనంతరం బుల్లితెర మీద ఆమె బిజీగా మారిపోయింది. బేబీ జోడి పేరుతో ప్రసారమైన డాన్స్ రియాలిటీ సోలో సైతం ఈ బ్యూటీ తన సత్తా చాటింది. ముక్కు అవినాష్ తో జతకట్టిన అరియనా  టైటాన్ సొంతం చేసుకోండి. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

తన ఫాలోవర్స్ కోసం ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ సుమా అటాశో కి హాజరైంది. ఈ షో వేదికగా ఆమె తన క్రేజీ కోరిక బయటపెట్టింది. అరియనా నువ్వు యాంకర్ సుమ.. ఏ సందర్భంలో పక్కింట్లోకి దొంగ చాటుగా తొంగి చూడాలని అనుకుంటావు? అని ప్రశ్నించింది. పక్కింటి వాళ్లు రొమాన్స్ చేసుకుంటుంటే దొంగ చాటుగా చూడాలనిపిస్తుంది అంటూ ఈ బ్యూటీ సమాధానమిచ్చింది. ప్రెసెంట్ ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్లిప్ ని చూసిన పలువురు ఘోరంగా మండిపడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>