MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pncb6c3f37-b3e5-4863-b685-139386704fc9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pncb6c3f37-b3e5-4863-b685-139386704fc9-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలోను హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లోను హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దేవర సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన కొంత కాలానికే వార్ 2 మూవీ ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోpn{#}Alia Bhatt;prashanth neel;Prasanth Neel;koratala siva;war;rashmika mandanna;september;Jr NTR;NTR;prasanth;Prashant Kishor;Hero;Hindi;News;BEAUTY;Heroine;Cinemaఎన్టీఆర్ మూవీ కోసం ఎటు తేల్చుకోలేకపోతున్న ప్రశాంత్ నీల్.. చివరికి ఏమయ్యేనో..?ఎన్టీఆర్ మూవీ కోసం ఎటు తేల్చుకోలేకపోతున్న ప్రశాంత్ నీల్.. చివరికి ఏమయ్యేనో..?pn{#}Alia Bhatt;prashanth neel;Prasanth Neel;koratala siva;war;rashmika mandanna;september;Jr NTR;NTR;prasanth;Prashant Kishor;Hero;Hindi;News;BEAUTY;Heroine;CinemaMon, 01 Jul 2024 12:01:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలోను హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లోను హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ల చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. దేవర సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన కొంత కాలానికే వార్ 2 మూవీ ని విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇక కొన్ని రోజుల క్రితమే ఆగస్టు నుండి ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రస్తుతం ప్రశాంత్ , జూనియర్ ఎన్టీఆర్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఎన్టీఆర్ కి హీరోయిన్ ను వెతికే పనిలో ప్రశాంత్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన , ఆలియా భట్ ఇద్దరిని అనుకుంటున్నట్లు అందులో భాగంగా మొదట ఎవరిని సంప్రదించాలి అనే విషయంలో ప్రశాంత్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తుందా ..? లేక ఆలియా బట్ హీరోయిన్గా నటిస్తుందా ..? లేక వీరిద్దరూ కాకుండా మరో బ్యూటీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఉంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>