MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c08acd2-546c-43eb-8cec-e62ce522834c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4c08acd2-546c-43eb-8cec-e62ce522834c-415x250-IndiaHerald.jpgరెండు ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 త్వరలోనే తెరకెక్కించబోతున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. దేశవ్యాప్తంగా పుష్ప సాధించిన విజయం అంతా ఇంత కాదు. దాంతో అదే స్థాయిలో ఇప్పుడు పుష్ప టు కూడా తీయాలి అని దర్శకుడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో tollywood{#}sukumar;Mythri Movie Makers;Allu Arjun;December;News;Darsakudu;Director;Telugu;vijay kumar naidu;Cinemaకల్కి కి ఏమాత్రం తగ్గని పుష్ప 2.. నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్..!?కల్కి కి ఏమాత్రం తగ్గని పుష్ప 2.. నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్..!?tollywood{#}sukumar;Mythri Movie Makers;Allu Arjun;December;News;Darsakudu;Director;Telugu;vijay kumar naidu;CinemaMon, 01 Jul 2024 13:50:00 GMTరెండు ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 త్వరలోనే తెరకెక్కించబోతున్నారు. దీంతో  ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ లవర్స్. దేశవ్యాప్తంగా పుష్ప సాధించిన విజయం అంతా ఇంత కాదు. దాంతో అదే స్థాయిలో ఇప్పుడు పుష్ప టు కూడా తీయాలి అని దర్శకుడు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్

 కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువగా అవ్వడంతో ఆగస్టు నుండి డిసెంబర్ లోకి విడుదల పోస్ట్ పోన్ చేశారు చిత్ర బృందం. దీనిపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం పుష్ప సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. కాగా ఈ షెడ్యూల్ తరువాత షెడ్యూల్ ను తెలుగు రాష్ట్రాల్లో చేసే విధంగా

 సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. దాదాపుగా ఇంకో 50 రోజులకు పైగా నీ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 పై ఉన్న క్రేజ్ నేపథ్యంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఖర్చు పెడుతున్నారట. పుష్ప కి పెట్టిన ఖర్చు తో పోల్చితే చాలా రెట్లు ఎక్కువ అనే వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు చేయాల్సి ఉందని భావిస్తున్నారు.  ఇటీవల కాలంలో వచ్చిన కల్కి సినిమా రికార్డ్‌ స్థాయి లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పుష్ప 2 సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో కల్కి కి ఏమాత్రం తగ్గకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని, వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>