MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatarae5efb2a4-48b6-4f17-8811-dcaf97320d6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanatarae5efb2a4-48b6-4f17-8811-dcaf97320d6b-415x250-IndiaHerald.jpgతెలుగు , తమిళ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా గుర్తింపును సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. కానీ ఈమె ఆ తర్వాత తెలుగు కంటే కూడా తమిళ శని పరిశ్రమ వైపే ఎక్కువ ఆసక్తిని చూపెట్టడం మొదలు పెట్టింది. దానితో ఈమె తెలుగు సినిమాలను చాలా వరకు తగ్గించింది. ప్రస్తుతం కూడా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈమె ఎంత పెద్ద స్టార్ హీnayanatara{#}atlee kumar;nayantara;vishnu;Jawaan;Event;Posters;Kollywood;Industries;Hero;BEAUTY;Tamil;Telugu;Cinemaఆ మూవీ కోసం తన కండిషన్స్ అన్ని పక్కన పెట్టిన నయనతార.. ఎందుకో తెలుసా..?ఆ మూవీ కోసం తన కండిషన్స్ అన్ని పక్కన పెట్టిన నయనతార.. ఎందుకో తెలుసా..?nayanatara{#}atlee kumar;nayantara;vishnu;Jawaan;Event;Posters;Kollywood;Industries;Hero;BEAUTY;Tamil;Telugu;CinemaMon, 01 Jul 2024 11:45:00 GMTతెలుగు , తమిళ పరిశ్రమలలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా గుర్తింపును సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం తమిళ్ , తెలుగు ఇండస్ట్రీలలో కూడా స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించింది. కానీ ఈమె ఆ తర్వాత తెలుగు కంటే కూడా తమిళ శని పరిశ్రమ వైపే ఎక్కువ ఆసక్తిని చూపెట్టడం మొదలు పెట్టింది. దానితో ఈమె తెలుగు సినిమాలను చాలా వరకు తగ్గించింది. ప్రస్తుతం కూడా ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తుంది.

ఇకపోతే ఈమె ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించిన ఆ సినిమా ప్రమోషన్లకు మాత్రం అస్సలు రాదు. కొన్ని రోజుల క్రితం ఈమె షారుక్ ఖాన్ హీరో గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఈమె నటించిన ఆ మూవీ ప్రమోషన్లకు కూడా వెళ్లలేదు. ఇక దానితో ఈమె ఏ సినిమా ప్రమోషన్లకు వెళ్ళది అని జనాలు కూడా డిసైడ్ అయ్యారు. కాకపోతే తాజాగా ఈమె జనాలకి ఫుల్ షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ తాజాగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో రూపొందిన నిసిప్పాయ మూవీ లో నటించింది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు నయనతార వచ్చింది. దీనితో జనాలంతా షాక్ అయ్యారు. ఇక ఈమె ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో ఉన్న నల్లటి చీర కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకొని అదిరిపోయే లుక్ లో ఈవెంట్ కు వచ్చింది. ఇక ఈ వేడుకలో నయనతార మాట్లాడుతూ ... అసలు ఎప్పుడు ఈవెంట్ కు కూడా రాని తాను విష్ణు వర్ధన్ సినిమా ఈవెంట్ కు రావడానికి ఒక కారణం ఉంది. నిసిప్పాయ ఒక ఫ్యామిలీ సినిమా అందుకే ఈ ఈవెంట్ కు వచ్చినట్లు నయన్ చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడూ ఏ ఈవెంట్ కి రాని నయనతారసినిమా ఈవెంట్ కి రావడంతో ఈ సినిమాకు కూడా ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>