MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani7e432d45-64b2-40d0-b5c5-773cb075b2db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nani7e432d45-64b2-40d0-b5c5-773cb075b2db-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి , ఆ తర్వాత ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరో స్థాయికి ఎదిగారు. ఈ నటుడు పోయిన సంవత్సరం మొదటగా దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న అనే క్లాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో nani{#}Nani;sekhar;sujeeth;vivek;Dussehra;Vijayadashami;Venu Thottempudi;Saturday;Father;Hero;Mass;Tollywood;News;Cinemaఆ క్లాస్ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ..?ఆ క్లాస్ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ..?nani{#}Nani;sekhar;sujeeth;vivek;Dussehra;Vijayadashami;Venu Thottempudi;Saturday;Father;Hero;Mass;Tollywood;News;CinemaMon, 01 Jul 2024 22:13:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాని ఒకరు. ఈయన సినీ పరిశ్రమలోకి ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి , ఆ తర్వాత ఒక్కో విజయాన్ని అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరో స్థాయికి ఎదిగారు. ఈ నటుడు పోయిన సంవత్సరం మొదటగా దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హాయ్ నాన్న అనే క్లాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నాని కొంతకాలం క్రితం బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణుతో , అలాగే సుజిత్ దర్శకత్వంలో చలో మూవీ చేయడానికి రెడీ అయ్యారు. కాకపోతే సుజిత్ , నానితో అనుకున్న మూవీకి బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి.

ఇక బలగం వేణు చెప్పిన కథ నాని ఇది వరకు చేసిన దసర సినిమాకు దగ్గరగా ఉండడంతో ఆ మూవీ ని కూడా నాని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే సరిపోదా శనివారం సినిమా చివరి దశకు వచ్చిన సమయంలో నాని తాజాగా ఓ క్రేజీ దర్శకుడితో మూవీ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాని తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాని , శేఖర్ ఇద్దరు కథా చర్చలు జరుపుతున్నట్లు ఒక వేళ శేఖర్ చెప్పిన కథ నానికి నచ్చినట్లయితే ఈ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>