MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1a017a5d-2583-41a8-815f-cd26d345000f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1a017a5d-2583-41a8-815f-cd26d345000f-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ఇప్పటికే చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది కంటే ముందు వచ్చిన పలు పాన్ ఇండియా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ ఏడాది చివరి లో ఫ్యాన్ ఇండియా సినిమాల ఫైట్ ఉండబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నెలలో ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మూడు సినిమాల రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమా ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 6న tollywood{#}Naga Chaitanya;Allu Arjun;kalyan;Deputy Chief Minister;December;producer;Producer;Indian;India;Cinema;Heroపుష్ప 2 కి పోటీగా పవన్.. ఈసారి బాక్స్ ఆఫీస్ షేక్..!?పుష్ప 2 కి పోటీగా పవన్.. ఈసారి బాక్స్ ఆఫీస్ షేక్..!?tollywood{#}Naga Chaitanya;Allu Arjun;kalyan;Deputy Chief Minister;December;producer;Producer;Indian;India;Cinema;HeroMon, 01 Jul 2024 12:40:00 GMTఈ ఏడాది ఇప్పటికే చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది కంటే ముందు వచ్చిన పలు పాన్ ఇండియా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ ఏడాది చివరి లో ఫ్యాన్ ఇండియా సినిమాల ఫైట్ ఉండబోతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నెలలో ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అలాగే మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే మూడు సినిమాల రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్

 కాంబినేషన్లో వస్తున్న పుష్ప సినిమా ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు యంగ్ హీరో నితిన్ రాబిన్హుడ్ అలాగే నాగచైతన్య మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా అయిన తాండెల్ ఉన్నాయి. ఇక తండేల్ సినిమా డిసెంబర్ 24 విడుదల కాడానికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా సైతం డిసెంబర్లో విడుదల చేస్తాము అని ఇప్పటికే నిర్మాత క్లారిటీ ఇచ్చారు. పవన్ 20 నుండి 25 రోజులు సినిమా కోసం

 కేటాయిస్తే గనక కచ్చితంగా సినిమా విడుదలై త్వరలోనే మీ ముందుకు రాబోతుంది అంటూ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు. దీనిని బట్టి హరిహరవీరమల్లు ఆల్ మోస్ట్ డిసెంబర్ లో రావడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప2కి పోటీగా డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. అదే సమయంలో రాకపోవచ్చు గాని, ఒక వారం అటు ఇటు అయినా బాక్సాఫీస్ వద్ద ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అదే జరిగితే రెండు పెద్ద సినిమాల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఇండస్ట్రీకి అంత శ్రేయస్కరం కాదనే మాట వినిపిస్తోంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>