MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd85a0732-36ba-4139-a77e-cc2e4f5065f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd85a0732-36ba-4139-a77e-cc2e4f5065f9-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపుగా 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. దీంతో మొదటివారం లోనే 500 కోట్ల లోకి చేరిపోయింది. ప్రస్తుతం కల్కి కి పోటీగా మరి ఏ సినిమా రాకపోవడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అని అంటున్నారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగడం tollywood{#}producer;Music;Producer;Box office;Santhossh Jagarlapudi;Oscar;India;Cinema;vijay kumar naidu;Hero;Newsకల్కి సీక్వెల్: అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్..!?కల్కి సీక్వెల్: అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్..!?tollywood{#}producer;Music;Producer;Box office;Santhossh Jagarlapudi;Oscar;India;Cinema;vijay kumar naidu;Hero;NewsMon, 01 Jul 2024 12:19:13 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపుగా 500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. దీంతో మొదటివారం లోనే 500 కోట్ల లోకి చేరిపోయింది. ప్రస్తుతం కల్కి కి పోటీగా మరి ఏ సినిమా రాకపోవడం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది అని అంటున్నారు. దీంతో ఈ

 సినిమా కలెక్షన్స్ మరింత పెరగడం కన్ఫామ్ అని అంటున్నారు. అయితే ఒకవైపు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా   మానియా నడుస్తుంటే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ పై కూడా అదే స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అలా కల్కి సీక్వెల్ పై కూడా ఇప్పుడు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి .ఇందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ తెరకెక్కించేందుకు మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు ఈ విషయంపై నిర్మాత సైతం ఇటీవల పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇదిలా

 ఉంటే ప్రస్తుతం కల్కి2కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా  సినిమా సంగీతం విషయంలో ప్రేక్షకులను కాస్త నిరాశ పరిచిందనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. నేపథ్య సంగీతం బాగున్నా పాటలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయనే కామెంట్స్‌ వచ్చాయి. అయితే సీక్వెల్‌లో ఈ సమస్య లేకుండా మేకర్స్‌ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కల్కి సెకండ్‌ పార్ట్‌లో సంతోష్ నారాయణ్ కు బదులు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణిని తీసుకోవాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>