PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/white-papers-chandrababu-naidu-should-fix-this69631ea0-4067-4872-81d7-cf529b9cf014-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/white-papers-chandrababu-naidu-should-fix-this69631ea0-4067-4872-81d7-cf529b9cf014-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టారు. రోజులో 18 గంటల పాటు... పనిచేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన... హామీలను నిలబెట్టుకునేందుకు... చాలా కష్టపడుతున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిరంతరం... సమీక్షలు అలాగే సమావేశాలు నిర్వహించుకుంటూ... దూసుకు వెళ్తున్నారు. chandrababu{#}Smart phone;CM;TDP;CBN;Andhra Pradesh;Partyచంద్రబాబును నేరుగా కలవాలంటే ఈ నెంబర్ కు జస్ట్ కాల్ చేయండి?చంద్రబాబును నేరుగా కలవాలంటే ఈ నెంబర్ కు జస్ట్ కాల్ చేయండి?chandrababu{#}Smart phone;CM;TDP;CBN;Andhra Pradesh;PartyMon, 01 Jul 2024 09:57:59 GMTతెలుగుదేశం పార్టీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టారు. రోజులో 18 గంటల పాటు... పనిచేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన... హామీలను నిలబెట్టుకునేందుకు... చాలా కష్టపడుతున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిరంతరం... సమీక్షలు అలాగే సమావేశాలు నిర్వహించుకుంటూ... దూసుకు వెళ్తున్నారు.


అయితే... ప్రజల మధ్య నిత్యం ఉండేందుకు చంద్రబాబు నాయుడు... ప్రతి శనివారం... ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ రోజున పార్టీ కార్యాలయంలో కూర్చొని... ఏపీ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ నేపథ్యంలోనే జనాలు విపరీతంగా వస్తున్నారు. ఆ సందర్భంగా తొక్కిసలాట  కూడా జరుగుతోంది.


అయితే... చంద్రబాబును కలి సేందుకు విపరీతంగా జనాలు వస్తున్న నేపథ్యం లో.... టిడిపి పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి.. ప్రజలకు తొందరగా సేవలు అందేలా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... చంద్రబాబును కలిసేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


730629999 ఫోన్ నెంబర్ కు కాల్ చేసి..తమ సమస్యలను... చెప్పాలని ఏపీ ప్రజలకు సూచించారు పళ్ళ శ్రీనివాసరావు.అయితే వారి సమస్యల ప్రాధాన్యతను బట్టి... చంద్రబాబును కలిసేలా ప్లాన్ చేస్తామని వివరించారు. అలా ప్రతివారం 500 మంది చంద్రబాబును కలిసేలా...ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా చేస్తే.. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఉంటుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పళ్ళ శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే లక్ష్యంతో కూటమి సర్కార్‌ ముందుకు వెళుతుందని.. ఆ దిశగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారని తెలిపారు.


చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబర్‌ : 730629999







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>