MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd3b28e531-09b2-4eed-b772-bf185380a6d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vd3b28e531-09b2-4eed-b772-bf185380a6d8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈయన ఈ సినిమాలో నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికి ఈ పాత్ర ద్వారా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ పాత్రికేయులతో మాట్లాడాడు. అందులో భాగంగా ఈయన కల్కి సినిమా గుvd{#}Yevade Subramanyam;Joseph Vijay;Mahanati;krishnam raju;nag ashwin;vijay deverakonda;Prabhas;vijay kumar naidu;Cinema;Tollywoodకల్కి 2898 AD : ఆ ఇద్దరి కోసమే కల్కి చేశాను.. విజయ్ దేవరకొండ..!కల్కి 2898 AD : ఆ ఇద్దరి కోసమే కల్కి చేశాను.. విజయ్ దేవరకొండ..!vd{#}Yevade Subramanyam;Joseph Vijay;Mahanati;krishnam raju;nag ashwin;vijay deverakonda;Prabhas;vijay kumar naidu;Cinema;TollywoodMon, 01 Jul 2024 10:33:10 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈయన ఈ సినిమాలో నటించింది చిన్న పాత్రలోనే అయినప్పటికి ఈ పాత్ర ద్వారా ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ పాత్రికేయులతో మాట్లాడాడు. 

అందులో భాగంగా ఈయన కల్కి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... కల్కి సినిమా నాగ్ అశ్విన్ , ప్రభాస్ అన్న కోసమే చేశాను. కల్కి మూవీలో నేను చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ దానికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. 

ఇకపోతే విజయ్ తన కెరియర్ ప్రారంభం అయిన సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమాలో కూడా ఈయన ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇలా ఇప్పటి వరకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మూడు సినిమాలలో కూడా విజయ్ దేవరకొండ నటించాడు. ఇక ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలతో ఈయనకు మంచి గుర్తింపు ఏ స్థాయిలో వచ్చిందో... కల్కి సినిమా ద్వారా కూడా అలాంటి మంచి పేరు ఇతనికి వస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>