MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-3b33d126f-f6af-488f-969a-cf20e853efd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-3b33d126f-f6af-488f-969a-cf20e853efd5-415x250-IndiaHerald.jpgఇండియన్ 3: గూస్ బంప్స్ ఖాయమట? కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ తన నటవిశ్వరూపం చూపించారు.అవినీతి చేసేవారికి మరణశిక్ష వేసే వాడిగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించారు. తప్పుచేసాడని చివరికి సొంత కొడుకుని కూడా కమల్ హాసన్ చంపేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియాIndian 3{#}Bharateeyudu;war;Father;Blockbuster hit;shankar;India;Cinemaఇండియన్ 3: గూస్ బంప్స్ ఖాయమట?ఇండియన్ 3: గూస్ బంప్స్ ఖాయమట?Indian 3{#}Bharateeyudu;war;Father;Blockbuster hit;shankar;India;CinemaMon, 01 Jul 2024 14:41:00 GMT  కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ తన నటవిశ్వరూపం చూపించారు.అవినీతి చేసేవారికి మరణశిక్ష వేసే వాడిగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించారు. తప్పుచేసాడని చివరికి సొంత కొడుకుని కూడా కమల్ హాసన్ చంపేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. జులై 12న ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారతీయుడు 100+ వయస్సులో ఉన్నట్లు ఈ సినిమా సీక్వెల్ లో చూపించారు. అలాగే భారీ ఫైట్స్ చేసినట్లు కూడా చూపించారు. మూవీలో సిద్ధార్ధ్  సొసైటీలో అవినీతి మీద పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సేనాపతి ఇండియా తిరిగి వస్తాడు. 


సొసైటీలో పెరిగిపోయిన అవినీతిపై తన స్టైల్ లో పోరాటం చేస్తూ యుద్ధం చేస్తాడని రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. ఇంచుమించు ట్రైలర్ లోనే భారతీయుడు 2 సినిమా కథ ఏంటనేది శంకర్ చెప్పేశాడు. ఈ సినిమా ట్రైలర్ బట్టి సోషల్ మీడియాలో మూవీపైన రకరకాల కథలనేవి ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా అలాగే భారతీయుడు 3 కూడా ఉండబోతోందని శంకర్ ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పార్ట్ 3 స్టోరీ ఇదే అంటూ చాలా గాసిప్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే భారతీయుడు 3లో సేనాపతి తండ్రి పాత్ర కూడా వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. సేనాపతి తండ్రి పాత్ర అంటే దానిని శంకర్ ఎలా డిజైన్ చేసి ఉంటాడా అనే ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఒక వేళ సీక్వెల్ గా చేస్తే ప్రస్తుతం సేనాపతి వయస్సు 100+ ఉంది. అతని తండ్రి క్యారెక్టర్ కచ్చితంగా 120+ ఉండే అవకాశాలు ఉంటాయనే మాట కూడా వినిపిస్తోంది. అయితే భారతీయుడు3ని గూస్ బంప్స్ క్రియేట్ చేసే విధంగా ప్రీక్వెల్ గా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>