MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kalki-2898-ad2df76fcd-0f2c-45e3-91eb-0887e47dfb4c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/kalki-2898-ad2df76fcd-0f2c-45e3-91eb-0887e47dfb4c-415x250-IndiaHerald.jpgకల్కి: అశ్వాద్దామాతో ఉన్న రాయ పాప ఎంత అందంగా ఉందో చూడండి? 'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్, అKalki 2898 AD{#}netizens;Girl;Yuva;shankar;nag ashwin;Instagram;Amitabh Bachchan;Telugu;vijay kumar naidu;Cinema;Directorకల్కి: అశ్వాద్దామాతో ఉన్న రాయ పాప ఎంత అందంగా ఉందో?కల్కి: అశ్వాద్దామాతో ఉన్న రాయ పాప ఎంత అందంగా ఉందో?Kalki 2898 AD{#}netizens;Girl;Yuva;shankar;nag ashwin;Instagram;Amitabh Bachchan;Telugu;vijay kumar naidu;Cinema;DirectorMon, 01 Jul 2024 20:54:04 GMT'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 555 కోట్ల వసూళ్లు వచ్చేసాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇక ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా వారు ఇప్పుడు స్టార్స్ గా మారారు. ఇక కల్కిలో రాయ అనే క్యారెక్టర్ గుర్తుందిగా.. మగ వేషంలో ఉన్న అమ్మాయి..రైడర్స్ కి అబ్బాయి కాదు అమ్మాయి అని తెలీడంతో కాంప్లెక్స్ బౌంటీల నుంచి తప్పించుకొని అశ్వత్థామ ఉన్న గుహకు వెళ్లి..ఆయన మణిని అందిస్తుంది. 


అమ్మాయి సినిమాలో కీలక పాత్ర పోషించింది. చివరి దాకా ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది.ఆమె పూర్తి పేరు కేయ నాయర్. తను ఒక మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. అయితే ఇదే ఆ అమ్మాయి మొదటి సినిమా. అంతకు ముందు ఈ అమ్మాయి ఏ సినిమాల్లో నటించలేదని తెలుస్తోంది.కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆమెకు చాలా మంచి గుర్తింపు వస్తుంది. ఈ మధ్య జరిగిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ బర్త్ డే వేడుకల్లో కూడా ఈ చిన్నది పాల్గొంది. సినిమాలో చిన్నగా కనిపించిన ఈ చిన్నది రియల్ లైఫ్ లో మాత్రం చాలా హాట్ అండ్ క్యూట్ గా కనిపిస్తుంది. ఆమె ఇంస్టాగ్రామ్ ఐడి దొరకడంతో నెటిజన్స్ ఆమె అకౌంట్ ఓపెన్ చేసి ఫాలో చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈమె హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కల్కిలో రాయాగా నటించిన కేయ వైరల్ పిక్స్ ని మీరు కూడా చూసేయండి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>