MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pr3ea65067-58f2-4ceb-8545-5ba66f126fa6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pr3ea65067-58f2-4ceb-8545-5ba66f126fa6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రశాంత వర్మ ఒకరు. ఈయన అ! అనే సినిమాతో దర్శకుడడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ మూవీ తర్వాత ఈయన కల్కి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో తేజ సజ్జ హీరో గా నటించిన అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడpr{#}Yuva;prasanth;Prashant Kishor;prasanth varma;Ravi;ravi teja;teja;amrutha;Mass;News;Industry;India;Kannada;Ram Gopal Varma;vijay kumar naidu;Tamil;Cinema;Hero;Hindi;Telugu;bollywood;Heroineఆ నేపథ్యంలో రవితేజ.. ప్రశాంత్ వర్మ మూవీ.. అదే నిజం అయితే రికార్డ్స్ బ్రేక్..?ఆ నేపథ్యంలో రవితేజ.. ప్రశాంత్ వర్మ మూవీ.. అదే నిజం అయితే రికార్డ్స్ బ్రేక్..?pr{#}Yuva;prasanth;Prashant Kishor;prasanth varma;Ravi;ravi teja;teja;amrutha;Mass;News;Industry;India;Kannada;Ram Gopal Varma;vijay kumar naidu;Tamil;Cinema;Hero;Hindi;Telugu;bollywood;HeroineMon, 01 Jul 2024 11:13:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ప్రశాంత వర్మ ఒకరు. ఈయన అ! అనే సినిమాతో దర్శకుడడిగా కెరియర్ను మొదలు పెట్టాడు . ఆ మూవీ తర్వాత ఈయన కల్కి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన జాంబిరెడ్డి మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ లో తేజ సజ్జ హీరో గా నటించిన అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ హీరో గా ఓ మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రశాంత్ , రన్వీర్ సింగ్ తో బ్రహ్మ రాక్షస అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దానితో ఈ యువ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరో గా ఓ మూవీ ని రూపొందించడానికి డిసైడ్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే హనుమాన్ సినిమాలో అంజి అనే కోతి పాత్రకు రవితేజ వాయిస్ అందించాడు. ఇక ప్రశాంత్ వర్మ కోతి పాత్రలో ఉన్న అంజి నేపథ్యంలో కానీ లేక బ్రహ్మ రాక్షస లో రన్వీర్ స్థానంలో రవితేజ ను కానీ తీసుకోబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>