MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4f89f56a-55c8-4c23-8202-123d33071dec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4f89f56a-55c8-4c23-8202-123d33071dec-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దీపికలతో పాటు ఇందులో దిశా పటాన్ని అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ సైతం పలు కీలక పాత్రలో కనిపించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. కాగా ఈనెల 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం లేపుతోంది. అయితే ఇవాళ కల్కి సినిమా విడుదలైన tollywood{#}sunday;nag ashwin;India;Hero;Hindi;Telugu;vijay kumar naidu;Cinemaనాలుగవ రోజు కల్కి కలెక్షన్ ప్రభంజనం..!?నాలుగవ రోజు కల్కి కలెక్షన్ ప్రభంజనం..!?tollywood{#}sunday;nag ashwin;India;Hero;Hindi;Telugu;vijay kumar naidu;CinemaMon, 01 Jul 2024 13:29:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దీపికలతో పాటు ఇందులో దిశా పటాన్ని అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ సైతం పలు కీలక పాత్రలో కనిపించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. కాగా ఈనెల 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమారం లేపుతోంది. అయితే

 ఇవాళ కల్కి సినిమా విడుదలైన నాలుగు రోజులు కావస్తోంది. అయితే గత రెండు మూడు రోజుల కంటే ఇవాళ కల్కి కలెక్షన్ తారాస్థాయిలో పెరిగిందని అంటున్నారు. భారత దేశంలో కల్కి సినిమాకి నాలుగవ రోజు దాదాపుగా 85 కోట్లకు పైగానే వచ్చిందని తెలుస్తోంది. అంటే మొదటి రోజు వచ్చిన 95 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కానీ రెండు మూడవ రోజుల కంటే నాలుగో రోజు కలెక్షన్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక ఆదివారం రోజు కల్కి కలెక్షన్ మరింత పెరిగింది. ఈ 85 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 36.8 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, హిందీ నుంచి

 ఎక్కువగా రూ. 39 కోట్లు, కర్ణాటక నుంచి 70 లక్షలు, మలయాళం నుంచి రూ. 3 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక 4 రోజులకు కలిపి ఇండియాలో మొత్తంగా రూ. 302.4 కోట్ల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది కల్కి 2898 ఏడీ మూవీ. కల్కి 2898 ఏడీ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు కొల్లగొట్టగా.. 4 రోజుల్లో రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్స్ కాబట్టి కలెక్షన్స్ అదిరిపోయాయి. మరి వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్‌ను కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి. కాగా కల్కి 2898 ఏడీ దక్షిణాది భాషలన్నింటిలోనూ, హిందీలోనూ 2డీ, 3డీలో విడుదలైంది. అయితే మొత్తానికి విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపుగా కోట్లకు కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది కల్కి రానన్న రోజుల్లో ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>