MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuc453b767-fd9e-409e-b4c4-73de3000920a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajuc453b767-fd9e-409e-b4c4-73de3000920a-415x250-IndiaHerald.jpgకొన్ని సంవత్సరాల క్రితం విడుదల సూపర్ హిట్ విజయం అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ గురించి ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు తాజాగా అనేక ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. ఆ వివరాలను తెలుసుకుందాం. దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన ఒక చిన్న లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. మొత్తం డెవలప్ చెయ్ బాగుంటే చూద్దాం అని చెప్పాను. ఆయన మొత్తం స్టోరీ డెవలప్ చేసి నాకు చెప్పాడు. ఆ స్టోరdil raju{#}srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;dil raju;Mister;kalyan;Mass;gold;Venkatesh;Cinema"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" లోకి మహేష్ ఎంట్రీ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" లోకి మహేష్ ఎంట్రీ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా..?dil raju{#}srikanth addala;Seethamma Vakitlo Sirimalle Chettu;dil raju;Mister;kalyan;Mass;gold;Venkatesh;CinemaSun, 30 Jun 2024 16:20:00 GMTకొన్ని సంవత్సరాల క్రితం విడుదల సూపర్ హిట్ విజయం అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ గురించి ఈ సినిమా నిర్మాత అయినటువంటి దిల్ రాజు తాజాగా అనేక ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. ఆ వివరాలను తెలుసుకుందాం. దిల్ రాజు తాజాగా మాట్లాడుతూ ... కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన ఒక చిన్న లైన్ చెప్పాడు. అది నాకు బాగా నచ్చింది. మొత్తం డెవలప్ చెయ్ బాగుంటే చూద్దాం అని చెప్పాను.

ఆయన మొత్తం స్టోరీ డెవలప్ చేసి నాకు చెప్పాడు. ఆ స్టోరీ నాకు నచ్చింది. ఆ తర్వాత సినిమా ఎవరితో చేద్దాం అని అనుకున్నప్పుడు ఆయన కొత్త వాళ్ళతో చేద్దాం అన్నాడు. కాకపోతే నేను కొత్త వాళ్ళతో ఈ సినిమా వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఎవరైనా స్టార్స్ తో చేద్దాం అని అన్నాను. ఇక అప్పటికి ఆయన వెంకటేష్ తో టచ్ లో ఉన్నాడు. వెంకటేష్సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు సార్ అని ఆయన అన్నాడు. దానితో మేము పవన్ కళ్యాణ్ అలా కొంత మంది స్టార్ హీరోల పేర్లు అనుకున్నాం.

అలా సినిమాకు రెండవ హీరోని వెతుకుతున్న సమయంలో మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీ విడుదల అయింది. ఆ మూవీ చూసిన మహేష్ ఒక మాస్ హీరోతో ఇంత క్లాస్ సినిమా తీసి హిట్ కొట్టడం కష్టం అని నాకు మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత రోజే నేను వెళ్లి ఆయనను కలిసి ఈ సినిమా కథ గురించి చెప్పాను. ఆయన వెంటనే దర్శకుడిని వచ్చి కథ చెప్పమని అన్నాడు. ఆయన మరుసటి రోజు వెళ్లి మహేష్ కు కథ వినిపించగా ఆయనకు సూపర్ గా నచ్చింది. వెంటనే ఆయన సినిమా చేద్దాం అని చెప్పాడు. ఇలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సెట్ అయింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>