MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vskca6ce8a1-adf0-420d-be3c-102d1c41ea07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vskca6ce8a1-adf0-420d-be3c-102d1c41ea07-415x250-IndiaHerald.jpgరాధిక , శరత్ కుమార్ ల కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ నటిగా అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే ఈమె మరికొన్ని రోజుల్లోనే నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జులై 2 న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివvsk{#}sarath kumar;varalaxmi sarathkumar;Kollywood;marriage;BEAUTY;Tamil;Tollywood;Telugu;Newsహాట్ టాపిక్ గా మారిన వరలక్ష్మి.. పెళ్లి వేడుకలతో సెన్సేషన్ సృష్టించనుందా..?హాట్ టాపిక్ గా మారిన వరలక్ష్మి.. పెళ్లి వేడుకలతో సెన్సేషన్ సృష్టించనుందా..?vsk{#}sarath kumar;varalaxmi sarathkumar;Kollywood;marriage;BEAUTY;Tamil;Tollywood;Telugu;NewsSun, 30 Jun 2024 11:26:00 GMTరాధిక , శరత్ కుమార్ ల కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఈమె తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ నటిగా అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇకపోతే ఈమె మరికొన్ని రోజుల్లోనే నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జులై 2 న థాయ్ ల్యాండ్ వేదికగా వరలక్ష్మి- సచ్ దేవ్ ల వివాహం జరుగుతుందని సమాచారం.

ఇక ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు ఎక్కువ శాతం తమ పెళ్లిలను పక్క దేశాలలో చేసుకుంటూ ఉండడంతో ఎక్కువ శాతం గెస్ట్ లను పిలవకుండా కేవలం తమ కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్యలోనే పెళ్లి వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం అలా చేయడం లేదు. తన పెళ్లి వేడుకను అత్యంత గ్రాండ్ గా నిర్వహించాలి అని డిసైడ్ అయింది.

అందులో భాగంగా అటు కోలీవుడ్ , ఇటు టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది నటీనటులకు, దర్శకులకు తన పెళ్లి కార్డును ప్రత్యేకంగా వెళ్లి ఇచ్చి తన పెళ్లికి ఆహ్వానిస్తూ వస్తుంది  కేవలం తమిళ్ , తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఇండియాలో ఉన్న అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన నటీనటులను కూడా ఈమె స్వయంగా వెళ్లి తన పెళ్లి కార్డు ఇచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఇక ఈమె కేవలం సినీ ప్రముఖులను మాత్రమే కాకుండా రాజకీయ ప్రముఖులను కూడా తన పెళ్లికి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఈ బ్యూటీ ఎంతో మందిని ఆహ్వానించడంతో ఈమె తన పెళ్లిని అత్యంత గ్రాండ్ గా చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. అందుకే ఇంత మందిని ఆహ్వానిస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>