PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawans-oneman-show-in-the-assembly12be81c7-7b90-42b8-8cfc-e93502d27f31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/pawans-oneman-show-in-the-assembly12be81c7-7b90-42b8-8cfc-e93502d27f31-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సాధించిన సంచలన విజయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. 2009 నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ గెలుపునకు 2024లో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని చాలామంది భావిస్తారు. pawan kalyan{#}kalyan;Pawan Kalyan;Samosa;CM;history;Janasena;TDP;CBN;Party;Newsపాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేసిన పవన్.. వెన్ను చూపకపోవడమే విజయ రహస్యమా?పాలిటిక్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేసిన పవన్.. వెన్ను చూపకపోవడమే విజయ రహస్యమా?pawan kalyan{#}kalyan;Pawan Kalyan;Samosa;CM;history;Janasena;TDP;CBN;Party;NewsSun, 30 Jun 2024 08:30:00 GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సాధించిన సంచలన విజయాల గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. 2009 నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ గెలుపునకు 2024లో కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని చాలామంది భావిస్తారు.
 
అయితే రాజకీయాల్లో వెన్నుచూపకపోవడమే పవన్ విజయ రహస్యం అని చెప్పవచ్చు. పవన్ ను మానసికంగా దెబ్బ తీసేలా, పవన్ నటించిన సినిమాలకు సంబంధించి ఇబ్బందులు సృష్టించేలా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఒకానొక సమయంలో క్యాంటీన్ లో సమోసా రేట్లకే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ పవన్ కళ్యాణ్ ముందడుగులు వేశారు.
 
చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పొత్తును ప్రకటించడం పవన్ చేసిన మంచి పని అని చెప్పవచ్చు. జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో చరిత్ర తిరగరాసే విజయాలు సొంతమయ్యాయని చెప్పవచ్చు. బూత్ లెవెల్ నుంచి పార్టీకి కార్యకర్తలు లేకపోయినా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కాకపోయినా జనసేన 21 స్థానాల్లో విజయం సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ పార్టీ ఘన విజయం సాధించినా ఆయనలో అణువంతైనా గర్వం లేదంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనే ప్రశ్నకు సులువుగా జవాబు దొరుకుతుంది. భవిష్యత్తులో సీఎం అవుతాననే నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ ప్రజలకు కలిగించారు. పవన్ కళ్యాణ్ అభిమానుల పదేళ్ల కలను ఈ ఎన్నికల ఫలితాలతో పవన్ నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సైతం ట్రెండ్ చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరో మూడు నెలల వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. పవన్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>