Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-2898ad-kalki-2898ad-kamal-haasan-charged-all-crores-for-seven-minutes-at-once-kamal-haasan-charged-all-the-crores-for-seven-minutes703b6124-f0f7-4e89-b3b9-aac41a28cadf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalki-2898ad-kalki-2898ad-kamal-haasan-charged-all-crores-for-seven-minutes-at-once-kamal-haasan-charged-all-the-crores-for-seven-minutes703b6124-f0f7-4e89-b3b9-aac41a28cadf-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ సంపాదిస్తూ దూసుకుపోతుంది. అదేవిధంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కూడా. ఇక ఈ చిత్రంలో ఎవరు ఊహించలేని విధంగా సర్ప్రైజ్లు మరియు ట్విస్టులు ఉన్నాయి. ఇక ఇవే ఈ మూవీ హిట్ కావడానికి కారణమయ్యాయి. కల్కి చిత్రంలో చాలా మంది నటి నటులు మెరుసారు. కమలహాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పడుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్ నటించారు. నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;kalki; kalki movie; prabhas{#}Yevaru;Mahabharatham;Joseph Vijay;News;vijay kumar naidu;Cinemaకల్కి 2898AD: ఏడు నిమిషాల కోసం ఏకంగా అన్ని కోట్లు ఛార్జ్ చేసిన కమల్ హాసన్..!కల్కి 2898AD: ఏడు నిమిషాల కోసం ఏకంగా అన్ని కోట్లు ఛార్జ్ చేసిన కమల్ హాసన్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;kalki; kalki movie; prabhas{#}Yevaru;Mahabharatham;Joseph Vijay;News;vijay kumar naidu;CinemaSun, 30 Jun 2024 13:24:00 GMTకల్కి మూవీ విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ సంపాదిస్తూ దూసుకుపోతుంది. అదేవిధంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కూడా. ఇక ఈ చిత్రంలో ఎవరు ఊహించలేని విధంగా సర్ప్రైజ్లు మరియు ట్విస్టులు ఉన్నాయి. ఇక ఇవే ఈ మూవీ హిట్ కావడానికి కారణమయ్యాయి. కల్కి చిత్రంలో చాలా మంది నటి నటులు మెరుసారు. కమలహాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పడుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్ నటించారు.

నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకుంది. దేశ మంతట ప్రశంసలు పొందుతుంది. మహాభారతం నేపథ్యంలో రూపొందిన ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు పాపులారిటీతో పాటు మంచి పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా భారీ రెమ్యూనిరేషన్ కూడా అందుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కమల్ హాసన్ కల్కి సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపించారు.

దానికోసం కోట్లలో రెమ్యూనరేషన్ అందుకున్నారు కమల్. మొదటి భాగంలో కమల్హాసన్ పాత్ర చాలా చిన్నది. విలన్ రోల్ అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించాడు కమల్. ఇక కల్కి సినిమాలో కమల్ హాసన్ పాత్రకు 20 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఏడు నిమిషాల 4 సెకండ్ల పాత్ర కోసం ఇన్ని కోట్లు ఇచ్చారా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీ రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60% పూర్తయింది. 40% మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇవే ఈ మూవీ హిట్ కావడానికి కారణమయ్యాయి. కల్కి చిత్రంలో చాలా మంది నటి నటులు మెరుసారు. కమలహాసన్, ప్రభాస్, అమితాబచ్చన్, దీపికా పడుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్ నటించారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>